Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

  • May 29, 2026 / 01:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

చాలా కాలం తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్’. లోకేష్ కనగరాజ్, నెల్సన్ వంటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుభాష్ కె రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

Naga Vamsi

నిన్న (అంటే మే 29న) తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మొదటి షోతోనే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Blast Zone Movie Review

యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతీ ముకుందన్ ల నటనతో పాటు.. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, డైరెక్షన్..కి ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. అయితే, తమిళ, కన్నడ భాషలతో పోల్చుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రిజిస్టర్ అవ్వకపోవడం అందరినీ షాక్ కి గురి చేసినట్టు అయ్యింది.తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi) రిలీజ్ చేశాడు.

naga vamsi shocking comments on asian suniel narang

అంత పెద్ద టాప్ ప్రొడ్యూసర్ చేతుల్లోకి వెళ్లినప్పటికీ ‘బ్లాస్ట్ జోన్’ ఓపెనింగ్స్ డల్‌గా ఉండటంపై ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టి చర్చ మొదలైంది. థియేటర్లకు జనాలు రావడం లేదు అనే రెగ్యులర్ రీజన్ ను పక్కన పెట్టేస్తే… ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఒక వివాదం వల్లే ‘బ్లాస్ట్ జోన్’ కి ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్లో రాలేదు అనేది ఇండస్ట్రీ టాక్.

విషయంలోకి వెళితే.. ఇటీవల ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతల మధ్య జరిగిన పర్సెంటేజ్ వివాదంలో భాగంగా.. నాగవంశీ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్‌ను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనికి కౌంటర్‌గా ఏషియన్ సునీల్ కూడా నాగవంశీని పర్సనల్‌గా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కోల్డ్ వార్ కారణంగానే, నాగవంశీ రిలీజ్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’ సినిమాకి నైజాంతో పాటు పలు ఏరియాల్లో మొదటి రోజు ఆశించిన స్థాయిలో సింగిల్ స్క్రీన్స్ దక్కలేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

థియేటర్ల కౌంట్ తగ్గడం వల్లే ఓపెనింగ్స్ కూడా అనుకున్నట్టు రాలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.ఏదేమైనప్పటికీ, సినిమాకి ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ థియేటర్లకు రావడం ఖాయం. మరి ఈ సూపర్ హిట్ టాక్‌ను బట్టి.. శని, ఆదివారాల్లో ‘బ్లాస్ట్ జోన్’ థియేటర్ల కౌంట్ పెరుగుతుందేమో చూడాలి.

‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Blast Zone
  • #Naga Vamsi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

12 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

13 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

14 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

17 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version