Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

  • May 29, 2026 / 06:12 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

‘దృశ్యం’ సీక్వెల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Drishyam 3 Collections

‘దృశ్యం’ సూపర్ హిట్ అయ్యింది. ‘దృశ్యం 2’ కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఇండియా వైడ్ బాగా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ‘దృశ్యం 3′(Drishyam 3) కూడా రూపొందింది. అయితే ఈసారి వెంకటేష్ తో కాకుండా మోహన్ లాల్ తో చేసిన మలయాళం వెర్షన్ నే నేరుగా తెలుగులోకి డబ్ చేసి మే 21న విడుదల చేశారు.

Drishyam 3 Movie Review And Rating

మొదటి రోజు ‘దృశ్యం 3’ కి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సూపర్ హిట్ సీక్వెల్ కాబట్టి.. మొదటి నుండి హైప్ ను సొంతం చేసుకున్న సినిమా కాబట్టి..టాక్ తో సంబందం లేకుండా మొదటి వీకెండ్ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీక్ డేస్ లో మాత్రం డౌన్ అయ్యాయి. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ భారం అంతా 2వ వీకెండ్ పై ఆధారపడి ఉంది. ఒకసారి 8 డేస్  కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.06 cr
సీడెడ్ 0.28 cr
ఆంధ్ర(టోటల్)  1.40 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 3.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.16 cr
వరల్డ్ వైడ్ టోటల్ 3.90 cr(షేర్)

‘దృశ్యం 3’ చిత్రం తెలుగు వెర్షన్ కి రూ.3.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.90 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.7.05 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈరోజు వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి.

2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drishyam 3
  • #Drishyam 3 collections
  • #Mohan lal

Also Read

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

related news

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

trending news

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 mins ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

49 mins ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

1 hour ago
Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

2 hours ago
Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

3 hours ago

latest news

Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

5 hours ago
Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

Varanasi : ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ కు సిద్దమవుతున్న వారణాసి..!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version