Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

  • June 2, 2025 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aditi Shankar: శంకర్‌ కూతురు.. ఆ డైరక్టర్‌ని మహేష్‌ బాబు బాడీ గార్డు అనుకుందా?

ఆ మధ్య ‘అన్‌స్టాపబుల్‌’ షోకి వచ్చినప్పుడు దర్శకుడు శంకర్‌ (Shankar)  కుమార్తెల గురించి బాలకృష్ణతో (Nandamuri Balakrishna) మహేష్‌బాబు (Mahesh Babu) ఓ విషయం గురించి చెప్పారు. మీకు గుర్తుండి ఉంటుంది. ఓ హోటల్‌లో మహేష్‌ను ఫొటో అడిగితే.. నో చెప్పారని.. ఆ తర్వాత వాళ్లు శంకర్‌ కుమార్తెలు అని తెలిసి వెళ్లి మాట్లాడారని. దీని బ్యాక్‌స్టోరీ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడిని శంకర్‌ తనయ.. బాడీ గార్డు అనుకుందట. ఈ విషయాన్ని ఆమెనే చెప్పుకొచ్చింది. ‘భైరవం’ (Bhairavam) సినిమా ప్రచారంలో భాగంగా ఈ విషయం తెలిసింది.

Aditi Shankar

Aditi Shankar About Her First Meeting With Mahesh Babu (3)

‘భైరవం’ సినిమా ప్రచారం కోసం అదితి శంకర్‌ (Aditi Shankar)  తెగ తిరుగుతోంది. టీవీ షోలు, రీల్స్‌, టాక్‌ షోలు, యూట్యూబ్‌ వీడియోలు చేస్తోంది. అలా ఓ కార్యక్రమంలో హోస్ట్‌ ఆమెను ‘మహేష్‌బాబును తొలిసారి కలిసినప్పటి’ విషయం గురించి ప్రస్తావించారు. దానికి ఆమె యాజ్‌ ఇట్‌ ఈజ్‌ మహేష్ బాబు చెప్పిన విషయమే చెప్పారు. అయితే మధ్యలో ఓ పాత్రను మార్చేసింది. అంటే ఫ్రెండ్‌ని బాడీగార్డుని చేసేసింది. ఆమె అలా అనుకుందో లేక ఏమైందో కానీ దర్శకుడు కాస్త బాడీగార్డు అయిపోయారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!
  • 2 మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!
  • 3 R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Mahesh Babu, Jr NTR, Ram Charan Join Rajamouli in a Fest

అక్కడేం జరిగిందో తెలిస్తే.. అసలు విషయం మీకు క్లారిటీ వస్తుంది. ఓసారి మారియట్‌ హోటల్‌లో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలసి బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్నారు. ఈ లోపు ఇద్దరు అమ్మాయిలు వచ్చి ‘సర్‌ మేం మీ ఫ్యాన్స్‌ ఒక ఫొటో కావాలి’ అని అడిగారు. దానికి మహేష్‌ ‘లేదమ్మా ఫ్యామిలీతో వచ్చా.. ఇప్పుడు కుదరదు అంటే వాళ్లు వెళ్లిపోయారు. కాసేపటికి మహేష్‌ ఫ్రెండ్‌ దర్శకుడు మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh) వచ్చి ‘వాళ్లు డైరక్టర్‌ శంకర్‌ కుమార్తెలు’ అని చెప్పారు.

Director Shankar Conditions to Aditi Shankar Details Here

దాంతో వెంటనే మహేష్‌ కిందకు వెళ్లి చూస్తే అక్కడ శంకర్‌ టిఫిన్‌ తింటున్నారు. పక్కనే కూతుళ్లు ఉన్నారు. మహేష్‌ వెళ్లి అసలు విషయం చెబితే.. దాని శంకర్‌ ‘ఫర్వాలేదు మహేష్‌.. హీరోలు ఎలా ఉంటారో తెలియాలి కదా’ అని అన్నారు. ఆ తర్వాత అందరూ కాసేపు మాట్లాడుకున్నారు. ‘ఇదేంటి ఇక్కడెక్క బాడీగార్డు అనే మాట రాలేదు కదా’ అంటారా. మధ్యలో మహేష్‌కి వచ్చి అసలు విషయం చెప్పిన రమేశ్‌నే అదితి బాడీగార్డు అనుకుంది. అదన్నమాట విషయం.

మైక్‌ పట్టుకున్నా.. స్టేజీ మీదున్నా.. అని మరచిపోయిన రాజేంద్రప్రసాద్‌..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Shankar
  • #Bhairavam
  • #Mahesh Babu

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 hour ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

18 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

21 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

24 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version