Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Rajendra Prasad: మైక్‌ పట్టుకున్నా.. స్టేజీ మీదున్నా.. అని మరచిపోయిన రాజేంద్రప్రసాద్‌..!

Rajendra Prasad: మైక్‌ పట్టుకున్నా.. స్టేజీ మీదున్నా.. అని మరచిపోయిన రాజేంద్రప్రసాద్‌..!

  • June 2, 2025 / 01:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendra Prasad: మైక్‌ పట్టుకున్నా.. స్టేజీ మీదున్నా.. అని మరచిపోయిన రాజేంద్రప్రసాద్‌..!

ఆయన అంటున్న మాటలు, చేస్తున్న కామెంట్లు విన్నాక, చూశాక.. ప్రముఖ నటుడు అని అనలేం కానీ.. సీనియర్‌ మోస్ట్‌ నటుడు, మంచి పాత్రలు చేసిన నేపథ్యంలో అనొచ్చు అని అనుకుంటూ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) గురించి ఓ విషయం మాట్లాడుకోవాలి. తనకు మాత్రమే సాధ్యమయ్యేలా ఈవెంట్‌ల స్టేజీ మీదనే ఎక్కువ, తక్కువ మాట్లాడే ఆయన.. మరోసారి మైక్‌ పట్టుకున్నానని, స్టేజీ మీద ఉన్నా అని మరచిపోయి నోటికొచ్చినంత మాట్లాడేశారు. ఆ తర్వాత ఆ మాట అనేశాను అనే భావన కూడా లేకుండా మాటలు కంటిన్యూ చేశారు.

Rajendra Prasad

Rajendra Prasad Tongue Slip On Stage (1)

రాజేంద్ర ప్రసాద్‌ మాటలు వల్ల ఇంకా చెప్పాలంటే Xతు వల్ల ఈసారి ఇబ్బందిపడింది ప్రముఖ నటడు అలీ (Ali) . రాజేంద్రప్రసాద్‌ ఇటీవల ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. నిజానికి ఆయన అలీ ఒక్కర్నే కాదు.. సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ (Murali Mohan), రోజా (Roja Selvamani), ఆమని (Aamani), కాదంబరి కిరణ్‌ (Kadambari Kiran).. ఇలా చాలామంది గురించి నోటికి ఏదొస్తే అది మాట్లాడేశారు. ఇప్పుడు ఆ విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!
  • 2 మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!
  • 3 R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

ఈ వేడుకకు ఇంత మంది వస్తారనే విషయం ముందు తనకు ముందు చెప్పలేదు అంటూ నిర్మాత అచ్చి రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. ఆ తర్వాత అరేయ్‌ అలీ అంటూ ఓ Xతు పదాన్ని ఉపయోగించారు. దాంతో ఒక్కసారిగా అక్కడున్నవాళ్లంతా షాక్‌ అయ్యారు. ఇక తనకు ఎన్టీఆర్‌ పురస్కారాన్ని అందించారని అంటూ ఆ కార్యక్రమం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా అందరూ క్లాప్స్ కొట్టాలని రాజేంద్రప్రసాదే కోరారు. స్టేజ్‌పైనే ఉన్న మురళీ మోహన్‌ స్పందిస్తూ, చెప్పి మరీ కొట్టించుకుంటున్నావ్‌ కదా అన్నారు.

దీనికి రాజేంద్రప్రసాద్‌ చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య, దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేదని లెక్క అని అనేశారు. అయితే ఆ మాటకు మురళీ మోహన్‌ నవ్వడం గమనార్హం. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతుండగా నటి రోజా అక్కడకు వచ్చారు. ఆమెని చూస్తే.. ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్‌ని చేశాను కదా అని అన్నారు. ఆ తర్వాత ఆమని నిన్ను కూడా హీరోయిన్‌ని చేసింది నేనే అని అన్నారు. అక్కడే ఉన్న నటుడు కాదంబరి కిరణ్‌ని కాకి అని పిలిచారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రాజేంద్రుడి మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పబ్లిక్ స్టేజ్ మీద… అలీ ని..
లం* కొడుకు అని పిలిచిన రాజేంద్ర ప్రసాద్!! pic.twitter.com/Fm74F0d8nK

— Movies4u Official (@Movies4u_Officl) June 1, 2025

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajendra Prasad
  • #Shashtipoorthi

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

11 hours ago

12 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

13 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

14 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

20 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version