Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

  • May 31, 2025 / 12:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

ఇటీవల జరిగిన థియేటర్ల ఇష్యు గురించి అందరికీ తెలిసిందే. అది ఎందుకో కూడా అందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  సినిమా వస్తున్నప్పుడు థియేటర్లు బంద్ చేస్తామని వార్తలు రావడాన్ని మంత్రి కందుల దుర్గేష్ వ్యతిరేకించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పవన్ కళ్యాణ్ కి కూడా కోపం తెప్పించాయి. ఈ క్రమంలో ‘ఆ నలుగురు కుట్ర’ అనే అంశం హైలెట్ అయ్యింది. దీంతో దిల్ రాజు (Dil Raju) , అల్లు అరవింద్ (Allu Aravind) వంటి బడా నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి.. దాంతో మాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది.

R Narayana Murthy

R Narayana Murthy About Pawan Kalyan Reaction on Theater Closure Controversy (1)

ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) మాట్లాడుతూ.. “జూన్ 1 నుండి థియేటర్లు బంద్ అనే వార్తలు రావడం బాధాకరం. ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ టైంలో థియేటర్లు బంద్ చేస్తున్నట్లు వార్తలు రావడం అనేది దుర్మార్గం. కానీ .. ప్రొడ్యూసర్ కౌన్సిల్(ఛాంబర్) కొన్ని నియమాలు పాటిస్తుంది. థియేటర్లను మూసివేయడం అనేది వస్తే.. 3 వారాల ముందు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి, మీడియాకి ఇన్ఫార్మ్ చేయాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

ఇదంతా జరగనప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం కుట్ర చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు స్పందించడం అనేది కరెక్ట్ కాదు. సినీ పరిశ్రమ నుండి సొంతంగా ‘జనసేన’ పార్టీని పెట్టి.. గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. అందుకు మేమంతా గర్విస్తున్నాం. కానీ డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి మీ సినిమా ‘హరిహర వీరమల్లు’ ఉన్నప్పుడు థియేటర్ల బంద్ విషయంలో స్పందించిన విధానం కరెక్ట్ కాదు.

Pawan Kalyan asking points are old why not yet raised (1)

అవసరమైతే మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఓ మీటింగ్ ఏర్పాటు చేసి.. సినీ ప్రముఖులను ‘రండి.. మన సమస్యలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కరించుకుందాం’ అని చెబితే ఎంత బాగుండేది. కుదిరితే ఆ పని చేయండి సార్. పర్సెంటేజ్ విధానం వల్ల బయ్యర్స్ కి మేలు జరుగుతుంది.. సింగిల్ స్క్రీన్స్ నిలబడతాయి. సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ రేట్లు పెంచడం అనేది కూడా కరెక్ట్ కాదు” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.

పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

డిప్యూటీ సీయం స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ థియేటర్ల బంద్ విషయంలో స్పందించిన విధానం కరెక్ట్ కాదు
– ఆర్.నారాయణమూర్తి#RNarayanaMurthy #PawanKalyan pic.twitter.com/j1dGmqTXZw

— Filmy Focus (@FilmyFocus) May 31, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan
  • #r narayana murthy

Also Read

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

Trivikram :త్రివిక్రమ్ సినిమాని మిస్ చేసుకున్న ఆర్.నారాయణ మూర్తి

Trivikram :త్రివిక్రమ్ సినిమాని మిస్ చేసుకున్న ఆర్.నారాయణ మూర్తి

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

trending news

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

2 hours ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

2 hours ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

6 hours ago
కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

8 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

19 hours ago

latest news

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

3 hours ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

7 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

21 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

21 hours ago
Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version