Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Karthi: ‘నా పేరు శివ2’ సినిమా వెనుక అంత కథ ఉందా?

Karthi: ‘నా పేరు శివ2’ సినిమా వెనుక అంత కథ ఉందా?

  • January 6, 2022 / 09:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthi: ‘నా పేరు శివ2’ సినిమా వెనుక అంత కథ ఉందా?

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘నా పేరు శివ’ కూడా ఒకటి.తెలుగులో కూడా ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.కార్తీ హోమ్ బ్యానర్ వంటి ‘స్టూడియో గ్రీన్’ పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా ‘నా పేరు శివ చిత్రాన్ని’ నిర్మించారు.కార్తీ- జ్ఞానవేల్ రాజా…కాంబినేషన్లో ఆవారా, యుగానికి ఒక్కడు వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి.ఈయన సినిమాలు గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్ కలిగి ఉంటాయి.

ఇక కార్తీ-జ్ఞానవేల్ రాజా కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రం ‘మద్రాస్‌'(తమిళ్). కబాలి, సార్పట్ట పరంబరై వంటి చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ‘నా పేరు శివ 2’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘నా పేరు శివ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇది ఇప్పటి సినిమా కాదు. ఎప్పుడో 8 ఏళ్ళ క్రితం సినిమా. పా.రంజిత్ తొలినాళ్ళలో తెరకెక్కించిన సినిమా ఇది.

అక్కడ ఇది మంచి ఫలితాన్నే అందుకుంది. అయితే ఇన్నేళ్ళ తర్వాత తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్ కి వెళ్ళి చూస్తారా? అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కార్తీ ఎక్కువ శాతం కొత్త దర్శకులతోనే పనిచేస్తుంటాడు. అయినప్పటికీ అతను సూపర్ సక్సెస్ లు అందుకుంటాడు. తెలుగులో కూడా హిట్ పెర్సెంటేజ్ ఎక్కువ కలిగిన తమిళ హీరోగా కూడా కార్తీ ట్రాక్ రికార్డ్ ఉంది. ఇవి ‘నా పేరు శివ2’ కి కలిసొస్తాయేమో చూడాలి..!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #Naa Peru Shiva
  • #Naa Peru Shiva 2

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

51 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

2 hours ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version