Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Naga Chaitanya, Samantha: విడాకుల తరువాత.. చై – సామ్ ఓకే చోట!

Naga Chaitanya, Samantha: విడాకుల తరువాత.. చై – సామ్ ఓకే చోట!

  • December 25, 2021 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Samantha: విడాకుల తరువాత.. చై – సామ్ ఓకే చోట!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బెస్ట్ స్టార్ కపుల్స్ గా గుర్తింపు అందుకున్న వారిలో నాగచైతన్య సమంత టాప్ లిస్టులో ఉండేవారు. వీరిద్దరూ ఎప్పుడు బయటకు వెళ్లినా కూడా మీడియా కెమెరాలు అన్నీ కూడా వారి వారి వైపు ఎక్కువగా ఫోకస్ చేసేవి. అభిమానులు కూడా వారికి సంబంధించిన ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఇక నాగచైతన్య సమంత హఠాత్తుగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో అందులో కూడా షాక్ అయ్యారు.

ఒక విధంగా అది అబద్ధమైతే బాగుండేది అని కూడా అభిమానులు కోరుతున్నారు. అయితే ఆ విషయంలో నాగచైతన్య సమంత అభిమానులకు నుంచి ప్రైవసీ కావాలని కోరుకున్నారు. మరియు వ్యక్తిగత కారణాల వల్లనే చాలా మంచి నిర్ణయం తోనే విడిపోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. వీరు విడిపోయిన తర్వాత ఎవరి కెరీర్లో వారు చాలా బిజీ అయిపోయారు. అయితే ఓకే ఇండస్ట్రీ కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఎదురు పడక తప్పదు.

అలాంటి పరిస్థితిలో నాగచైతన్య సమంత ఫ్రెండ్లి గా ఉంటారా లేదా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక ఇటీవల సమంత నాగచైతన్య ఇద్దరూ ఒకేచోట దర్శనమిచ్చినట్లుగా తెలుస్తోంది.. నాగచైతన్య ఇటీవల బంగార్రాజు సినిమా ఆఖరి షెడ్యూల్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అలాగే సమంత కూడా ఇటీవల యశోదా షూటింగ్ ను మొదలు పెట్టింది. అయితే ఈ రెండు సినిమా షూటింగ్స్ కూడా రామానాయుడు స్టూడియోలో ఒకేసారి జరగడంతో ఎదురేదురు పడే సందర్భం వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే నాగచైతన్య సమంత ముందుగానే వారి అసిస్టెన్స్ తో అలాంటి సందర్భం ఏర్పడకుండా చూసుకోవాలి అని క్లారిటీ ఇచ్చారట. కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఉండకూడదు అని చాలా బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానున్నట్లు సమాచారం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

14 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

15 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

17 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

14 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

14 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

14 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

15 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version