Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సరిలేరు నీకెవ్వరుతో రవితేజ రేర్ రికార్డ్ ను బ్రేక్ చేయనున్న మహేష్

సరిలేరు నీకెవ్వరుతో రవితేజ రేర్ రికార్డ్ ను బ్రేక్ చేయనున్న మహేష్

  • August 6, 2019 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరిలేరు నీకెవ్వరుతో రవితేజ రేర్ రికార్డ్ ను బ్రేక్ చేయనున్న మహేష్

మహేష్ బాబు ఇప్పటివరకూ బ్రేక్ చేయలేకపోయిన రికార్డ్ రవితేజ ఖాతాలో ఏముందబ్బా అని ఆలోచించేస్తున్నారా?. రికార్డ్ అంటే కలెక్షన్స్ లేదా ఎక్కువ రోజులు ఆడిన సినిమాల రికార్డ్స్ కాదు. ఇక్కడ రవితేజ రికార్డ్ ఏమిటంటే.. “వెంకీ” సినిమాలో రవితేజ & గ్యాంగ్ చేసిన ట్రైన్ కామెడీ సీన్ ఇప్పటిజీ ఒన్నాఫ్ ది బెస్ట్ కామెడీ సీన్. దాదాపు 20 నిమిషాల సదరు కామెడీ ఎపిసోడ్ ఇప్పటికీ చాలామందికి హాట్ ఫేవరెట్. బోర్ కొట్టినప్పుడల్లా యూట్యూబ్ లో సదరు సినిమాను లేదా ట్రైన్ సీక్వెన్స్ ను చూస్తుంటారు జనాలు. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేయనున్నాడు మహేష్ బాబు.

after-ravi-teja-now-mahesh-babu1

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సరిలేరు నీకెవ్వరు” సినిమా కోసం అనిల్ ఒక మంచి ట్రైన్ కామెడీ ట్రాక్ ను ప్లాన్ చేశాడట. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ట్రైన్ సెట్ లో ఈ కామెడీ ఎపిసోడ్ చిత్రీకరణ జరిగింది. దాదాపు 15 నిమిషాల ఈ కామెడీ ఎపిసోడ్ హిలేరియస్ గా ఉండబోతోందట. కామెడీలో ఎలాగూ అనిల్ సిద్ధహస్తుడు కాబట్టి మంచి కామెడీని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravi Pudi
  • #mahesh
  • #Mahesh Babu
  • #RaviTeja
  • #Sarileru Neekevvaru movie

Also Read

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

trending news

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

6 hours ago
Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

7 hours ago
Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

7 hours ago
Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

11 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

12 hours ago

latest news

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

7 hours ago
Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

10 hours ago
Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

14 hours ago
Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version