Agent Collections: ‘ఏజెంట్’ 4 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..!

అక్కినేని అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘సురేందర్ 2 సినిమా’ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ నమోదు చేశాయి. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.

యాక్షన్ లవర్స్ కొంతమంది ఈ చిత్రాన్ని పర్వాలేదు అంటున్నారు కానీ మిగిలిన ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా పై విమర్శలు కురిపిస్తున్నారు.

నైజాం 1.62 cr
సీడెడ్ 0.79 cr
ఉత్తరాంధ్ర 0.77 cr
ఈస్ట్ 0.44 cr
వెస్ట్ 0.39 cr
గుంటూరు 0.64 cr
కృష్ణా 0.31 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.16 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 cr
మలయాళం 0.09 cr
ఓవర్సీస్ 0.80 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.36 cr (షేర్)

‘ఏజెంట్’ చిత్రానికి రూ.34.33 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.35 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.36 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.28.64(కరెక్టెడ్) కోట్ల షేర్ ను రాబట్టాలి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus