Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ మళ్ళీ బిజీ అవుతుందా?

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ మళ్ళీ బిజీ అవుతుందా?

  • January 29, 2025 / 01:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ మళ్ళీ బిజీ అవుతుందా?

ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)  తెలుగమ్మాయే. రాజేంద్రప్రసాద్ ‘రాంబంటు’ తో సినిమాల్లోకి అడుగు పెట్టింది. కానీ ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. మంచి నటి అనిపించుకుంది. కానీ అక్కడ సరైన హిట్లు లేవు. అప్పుడే ఈమె 40 సినిమాల్లో చేసేసింది అంటే అతిశయోక్తి కాదు. కానీ చెప్పుకోదగ్గ హిట్లు ఈమెకు లేవు. తెలుగులో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసింది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే సినిమా చేసింది. అది ఆడలేదు.

Aishwarya Rajesh

Aishwarya Rajesh Bags Back to Back Movie Offers

తర్వాత విజయ్ దేవరకొండ   (Vijay Devarakonda)  సరసన ‘హీరో’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టింది. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover)  అనే సినిమాలో నటించింది. అందులో ఆమె పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. తర్వాత నాని (Nani) ‘టక్ జగదీశ్’ (Tuck Jagadish), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘రిపబ్లిక్’ (Republic) వంటి సినిమాల్లో నటించింది. అవి కూడా ఆడలేదు.దీంతో ఆమె అనుకున్నది జరగలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

మొత్తానికి వెంకటేష్ (Venkatesh Daggubati) ‘సంక్రాంతికి వస్తున్నాం’  (Sankranthiki Vasthunam)  సినిమాలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఓ రకంగా ఆమెనే మెయిన్ హీరోయిన్ అనుకోవాలి. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ కామెడీ కూడా అద్భుతంగా పండించగలదు అని ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం వల్ల.. ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని వినికిడి.ఒకటి, రెండు మిడ్ రేంజ్ హీరోల సినిమాలకి ఈమె సైన్ చేసినట్లు వినికిడి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

దర్శకుడు అమ్మ రాజశేఖర్.. వింత కామెంట్లు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Sankranthiki Vasthunam

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

19 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

21 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

21 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

22 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

23 hours ago

latest news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version