Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Amma Rajasekhar: దర్శకుడు అమ్మ రాజశేఖర్.. వింత కామెంట్లు వైరల్!

Amma Rajasekhar: దర్శకుడు అమ్మ రాజశేఖర్.. వింత కామెంట్లు వైరల్!

  • January 29, 2025 / 01:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amma Rajasekhar: దర్శకుడు అమ్మ రాజశేఖర్.. వింత కామెంట్లు వైరల్!

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను ప్రారంభించిన అమ్మ రాజశేఖర్ (Amma Rajashekhar).. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా దర్శకుడిగా కూడా మారి గోపీచంద్ తో  (Gopichand) ‘రణం’ (Ranam) అనే సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్ అయ్యింది. పైగా అది మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. దీంతో అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఉత్సాహం చూపించారు. ఓ దశలో ఎన్టీఆర్ (Jr NTR) కూడా అమ్మ రాజశేఖర్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. కానీ ఈలోగా అమ్మ రాజశేఖర్..

Amma Rajasekhar

రవితేజతో (Ravi Teja) చేసిన ‘ఖతర్నాక్’ (Khatarnak) డిజాస్టర్ అవ్వడంతో ఎన్టీఆర్ వంటి వాళ్ళు వెనకడుగు వేశారు. తర్వాత తొందరగానే అతను ఫేడౌట్ అయిపోయాడు. మొత్తంగా తన సొంత నిర్మాణంలో .. అతని కొడుకునే హీరోగా పెట్టి ‘తల’ అనే సినిమా చేశాడు. దీని ప్రమోషన్స్ లో అతను చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ” ‘అమ్మ రాజశేఖర్ ఫినిష్’ అని చాలామంది అన్నారు. ఇప్పుడు ‘తల’తో వచ్చా. త్వరలో చెయ్యి,కాలుతో కూడా వస్తా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

మా అమ్మకు బాలేకపోవడం వల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు నేను ఖాళీ అయ్యాను. నా కొడుకుతో సినిమా చేయాలని రెండేళ్లుగా ఎదురుచూశాను.వాడి చిన్నప్పటి నుండి వాడిని డైరెక్ట్ చేయాలనేది నా కల. మంచి కథ కోసం చూశాను. నిజజీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న కథలు కాకుండా మాస్ కథ తీయాలని అనిపించింది.కొత్తదనం కావాలి అనుకునేవాడు నా సినిమాని ఆనందంగా చూడొచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు.

లవ్ స్టోరీ వద్దు అంటున్నాడు, మాస్ సినిమా తీశాను అంటున్నాడు. కొత్తదనం ఉంది అంటూ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ చేసిన ఈ కామెంట్లు అన్నీ చాలా వింతగా ఉన్నాయి. సోషల్ మీడియా బ్యాచ్ కి మంచి ట్రోల్ స్టఫ్ ఇచ్చేలా ఉన్నాయి అని చెప్పాలి.

మద్రాసు హైకోర్టులో ధనుష్ కు ఊరట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Rajashekhar
  • #Thala

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

10 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

11 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

11 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

21 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version