Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aishwarya Rajesh: థాయ్‌లాండ్‌లో హల్‌చల్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్.. వైరల్ అవుతున్న వీడియో..

Aishwarya Rajesh: థాయ్‌లాండ్‌లో హల్‌చల్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్.. వైరల్ అవుతున్న వీడియో..

  • January 7, 2023 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Rajesh: థాయ్‌లాండ్‌లో హల్‌చల్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్.. వైరల్ అవుతున్న వీడియో..

ఐశ్యర్య రాజేష్.. తెలుగు మూలాలున్నా కానీ తమిళ నాట ప్రతిభగల నటిగా మంచి పేరు తెచ్చుకుంది.. అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ ‘రాంబంటు’ లో (1996) బాలనటిగా కనిపించింది.. కోలీవుడ్‌లో 2010లో ‘నీతన అవన్’ మూవీతో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసింది.. తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘మిస్ మ్యాచ్’ ‘రిపబ్లిక్’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.. కోలీవుడ్‌లో ఫస్ట్ మూవీతోనే టాలెంటెడ్ యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసుకుంది.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటింది..

ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది.. మొన్ననే హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్‌తో కలిసి థాయ్‌లాండ్‌ వెళ్లింది.. అక్కడ స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది.. పనిలో పనిగా కుర్రకారుకి గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తోంది.. థాయ్‌లాండ్ మేమొచ్చేశామంటూ ఇన్‌స్టాగ్రాామ్‌లో ఐశ్యర్య షేర్ చేసిన రీసెంట్ వీడియోలో ఆమె గ్లామర్ చూసి కుర్రాళ్లంతా గుటకలు మింగుతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది..

View this post on Instagram

A post shared by Samyuktha Shan (@samyuktha_shan)

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Aishwarya Rajesh
  • #Actress Aishwarya Rajesh
  • #Aishwarya Rajesh

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

1 hour ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago

latest news

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

2 hours ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

4 hours ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

5 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version