Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Aishwarya Rajinikanth: అనారోగ్యంతో ఐశ్వర్య రజనీకాంత్ షాకింగ్ పోస్ట్

Aishwarya Rajinikanth: అనారోగ్యంతో ఐశ్వర్య రజనీకాంత్ షాకింగ్ పోస్ట్

  • February 2, 2022 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Rajinikanth: అనారోగ్యంతో ఐశ్వర్య రజనీకాంత్ షాకింగ్ పోస్ట్

ఇటీవల ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ ఇద్దరు కూడా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో సోషల్ మీడియా ద్వారా వారి విడాకుల విషయాన్ని బహిర్గతం చేశారు. ఆ విషయం ఒక్కసారి అందరికి షాక్ ఇచ్చిన తెలిసిందే. అయితే మళ్లీ చాలా రోజుల అనంతరం ఐశ్వర్య రజనీకాంత్ సోషల్ మీడియాలో మరో ఆశ్చర్యకరమైన పోస్టు పెట్టారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ఆస్పత్రిలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం విశేషం.

కరోనా పాజిటివ్ రావడంతో ఇటీవల ఆసుపత్రిలో జాయిన్ అయిన ఐశ్వర్య రజనీకాంత్ ఆరోగ్యంపై వైరస్ కొంత ప్రభావం చూపించినట్లుగా తెలుస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆమె వెంటనే హాస్పిటల్ లో చేరిపోయారు. ఇక ఆసుపత్రిలో నుంచే ఒక ప్రత్యేకమైన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. జాగ్రత్తల‌న్నీ తీసుకున్నప్పటికీ కరోనా సోకింది అంటూ.. హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యానని అన్నారు. దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించాలని టీకాలు వేయించుకుని సురక్షితంగా ఉండండని ఐశ్వర్య పేర్కొంది.

అంతే కాకుండా 2022..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను` అంటూ ఐశ్వర్య పేర్కొనడంతో ఆమె కొంత బాధలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఐశ్వ‌ర్య త్వ‌ర‌గా క‌రోనా మ‌హ‌మ్మారిని జ‌యించి ఆరోగ్య‌వంతంగా తిరిగిరావాల‌ని అభిమానులు, అలాగే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. ఇక 18 ఏళ్ళ వివాహ బంధానికి ఇటీవల ధనుష్ ఐశ్వర్య ఇద్దరు కూడా తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

అయితే ఐశ్వర్య రజనీకాంత్ మళ్లీ కలుస్తారు అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి రజనీకాంత్ అలాగే ఇద్దరూ కూడా మరోసారి ధనుష్ ఐశ్వర్య లతో కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ధనుష్ ఐశ్వర్య ఇద్దరు కలుసుకోవాలని అభిమానులు కూడా బలంగా కోరుకుంతున్నారు. మరి ఆ విషయంలో ఈ స్టార్స్ ఏమైనా కొత్తగా ఆలోచిస్తారో లేదో చూడాలి.

View this post on Instagram

A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush)

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth

Also Read

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

related news

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

trending news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

17 mins ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

1 hour ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

4 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

4 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

6 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

3 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

4 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

5 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

24 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version