Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » నేను ఇంకా స్క్రిప్ట్స్ రాసుకొనే పనిలోనే ఉన్నా: అజయ్ భూపతి

నేను ఇంకా స్క్రిప్ట్స్ రాసుకొనే పనిలోనే ఉన్నా: అజయ్ భూపతి

  • September 29, 2018 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను ఇంకా స్క్రిప్ట్స్ రాసుకొనే పనిలోనే ఉన్నా: అజయ్ భూపతి

తెలుగు చిత్ర సీమలో కొత్త దర్శకులు తమదైన టేకింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్నారు. గతేడాది సందీప్‌ వంగ తెరకెక్కించిన “అర్జున్‌ రెడ్డి”తో మొదలైన ఈ జోరును ఈ ఏడాది అజయ్‌ భూపతి “ఆర్‌ఎక్స్‌ 100″తో కొనసాగించినట్లయింది. బాక్సాఫీస్‌ వద్ద “ఆర్‌ఎక్స్‌ 100” సూపర్ స్పీడ్ తో వసూళ్లు రాబట్టి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అజయ్‌ భూపతి టేకింగ్‌పై విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే “నీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేయనిస్తావా” అంటూ వర్మ తన శిష్యుడు అజయ్‌ భూపతిని అడగడం.. అజయ్‌ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

అయితే.. అదే సమయంలో అజయ్ భూపతి తదుపరి చిత్రం రామ్ చరణ్ తో అని టాక్ వినిపించినప్పటికీ, అజయ్ భూపతి ఇంకా నేను కథ రాసుకోవడంలో బిజీగా ఉన్నాననీ ఇంకా తన నెక్స్ట్ సినిమా కథ కూడా రెడీ అవ్వలేదని అజయ్ భూపతి క్లారిటీ ఇచ్చాడు. సో, అజయ్ భూపతి కూడా సందీప్ రెడ్డి తరహాలో “ఆర్ ఎక్స్ 100” హిందీ రీమేక్ ను తన తదుపరి ప్రొజెక్ట్ గా ఎన్నుకోంటాడేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Bhupathi
  • #Ram Charan
  • #RX 100 Movie

Also Read

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

related news

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

trending news

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

20 mins ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

29 mins ago
NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

1 hour ago
Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

21 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

24 hours ago

latest news

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

2 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

22 hours ago
Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version