Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Good Bad Ugly: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పరిస్థితేంటి..?

Good Bad Ugly: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పరిస్థితేంటి..?

  • November 7, 2024 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Good Bad Ugly: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పరిస్థితేంటి..?

సంక్రాంతి అంటే సినిమాల పండుగ. ప్రతి పండుగకు కొత్త సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యే సినిమాలను ఎక్కువగా వీక్షిస్తారు ప్రేక్షకులు. ఈ సీజన్లో వచ్చే సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తాయి. ప్లాప్ సినిమా యావరేజ్ అవుతుంది, యావరేజ్ సినిమా హిట్ అనిపించుకుంటుంది, హిట్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇక బ్లాక్ బస్టర్ సినిమా ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తుంది.

Good Bad Ugly

వీటికి ప్రత్యేకమైన ఉదాహరణలు అక్కర్లేదు. చాలా చూశాం, చూస్తూనే ఉన్నాం. అయితే సంక్రాంతికి ఏదో ఒక డబ్బింగ్ సినిమాని కూడా విడుదల చేస్తుంటారు మన డిస్ట్రిబ్యూటర్స్. అది కూడా పెద్ద బ్యానర్ నుండి వస్తుంటుంది. గత 5 ఏళ్లలో చూసుకుంటే..2019 సంక్రాంతికి ‘పేట’ (Petta) , 2020 సంక్రాంతికి ‘దర్బార్’ (Darbar), 2021 సంక్రాంతికి ‘మాస్టర్’ (Master) వచ్చింది. 2023 సంక్రాంతికి ‘వారసుడు’ (Varasudu) ‘తెగింపు’ వంటివి వచ్చాయి. ఇక 2025 సంక్రాంతికి కూడా అజిత్ (Ajith Kumar) నటించిన ‘గుడ్ బాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమా వస్తుంది అని ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు!
  • 3 ఆ ఎమ్మెల్యేతో యాంకర్ డేటింగ్లో ఉన్నాడా?

‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని (Good Bad Ugly) నిర్మిస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లేదా గ్లింప్స్ వంటివి ఇప్పటివరకు బయటకు రాలేదు. అయినప్పటికీ నిర్మాతలు మొన్నామధ్య సంక్రాంతికి అజిత్ సినిమా వస్తుందని చెప్పారు. మరి షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ అవుతుందా? లేదా? వంటి వివరాలు.. అదే అప్డేట్స్ ఏమీ రావడం లేదు. కానీ 2025 సంక్రాంతికి తమిళంలో పేరున్న సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. అలా చూసుకుంటే అజిత్ సినిమా.. ఆ సీజన్ ను మిస్ చేసుకునే ఛాన్స్ లేదు. చూడాలి మరి ఏమవుతుందో..!

 ‘జబర్దస్త్’ కమెడియన్ అదిరే అభి సంచలన వ్యాఖ్యలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar
  • #Good Bad Ugly

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

35 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

13 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version