Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అఖిల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లు అరవింద్..!

అఖిల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లు అరవింద్..!

  • February 16, 2019 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లు అరవింద్..!

టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీ నుండీ ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోకి కూడా మూడు డిజాస్టర్లు పడి ఉండవు. అయితే అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ‘అఖిల్’ ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ ఇలా హ్యాట్రిక్ డిజాస్టర్లతో డీలా పడిపోయాడు. నిజానికి ఎంట్రీకి ముందు అఖిల్ పై అక్కినేని అభిమానుల్లో చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే అవన్నీ తలక్రిందులైపోయాయనే చెప్పాలి. ఇప్పుడు అర్జెంటు గా అఖిల్ కి ఓ హిట్టు కావాలి. ఈ క్రమంలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు ‘గీత ఆర్ట్స్’ అధినేత అల్లు అరవింద్.

  • దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
  • ‘మజిలీ’ టీజర్ రివ్యూ

అందుతున్న సమాచారం ప్రకారం ‘గీతా ఆర్ట్స్’ లో అఖిల్ నెక్స్ట్ మూవీ చేయడానికి రంగం సిద్దమయిందట. ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ద్వారా అఖిల్ హిట్ కొట్టాలని నాగ్ భావించి ఈ సెటప్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఓ మీడియం బడ్జెట్ తో రూపొందించి అఖిల్ కి ఓ మంచి హిట్ ఇస్తానని అల్లు అరవింద్… నాగ్ కు హామీ ఇచ్చాడట..! ఈ చిత్రాన్ని ‘గీత గోవిందం’ ఫేమ్ పరుసురామ్(బుజ్జి) లేదా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందట. వీరిద్దరి స్క్రిప్టులు విని ఏ కథ నచ్చిందో తనకి చెప్పమని అఖిల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడట అల్లు అరవింద్. మరి ఈ విషయంలో అఖిల్.. నాగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akkineni Akhil
  • #Akhil 4TH Movie
  • #Akhil Akkinei
  • #Akhil Akkineni Latest News
  • #Akhil New Movie

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

11 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

12 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version