Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: సీక్రెట్ రూమ్ నుంచి అవుట్..!

బిగ్ బాస్ 4: సీక్రెట్ రూమ్ నుంచి అవుట్..!

  • November 14, 2020 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: సీక్రెట్ రూమ్ నుంచి అవుట్..!

బిగ్ బాస్ హౌస్ లో అర్ధరాత్రి అనూహ్యంగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో అఖిల్ సీక్రెట్ రూమ్ కి చేరుకున్నాడు. ఇది అతని ఆటకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది అతని బిహేవియర్ ని బట్టే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే, అభిజిత్ మాట్లాడిన లాజిక్ అఖిల్ కి నచ్చేలేదు. అంతేకాదు, ఫస్ట్ నుంచీ కూడా అఖిల్ కి, అభిజిత్ కి పడలేదు. ఇప్పుడు పేరుకు ఫ్రెండ్స్ అయినా కూడా ఇచ్చిపుచ్చుకునేంత ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే అవ్వలేదు. అంతేకాదు, లాస్ట్ వీక్ అభిజిత్ ని ఇమ్యూనిటీ ఛాలెంజ్ టాస్క్ గురించి నామినేట్ చేసిన దగ్గర్నుంచి ఇద్దరి మద్యలో మళ్లీ కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సీక్రెట్ రూమ్ కి వెళ్లిన తర్వాత అభిజిత్ చెప్పిన లాజిక్స్ ని కూడా పట్టించుకోలేదు అఖిల్.

అంతేకాదు, సీక్రెట్ రూమ్ లో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. బిగ్ బాస్ అఖిల్ ఎలా ఉన్నారు అంటే , అస్సలు బాగోలేదు బిగ్ బాస్, ఒక్కడినే ఉన్నానని అనిపిస్తోంది అంటూ మాట్లాడాడు. అయితే, ఇప్పుడు శనివారం నాగార్జున ఎపిసోడ్ లో అఖిల్ సీక్రెట్ రూమ్ లోనుంచి బయటకి వస్తే హౌస్ మేట్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరం. అంతేకాదు, ఈవారం దీపావళి సందర్భంగా అసలు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అన్ అఫీషియల్ పోలింగ్ ని బట్టీ చూస్తే మెహబూబ్ అందరికంటే కూడా లీస్ట్ లో ఉన్నాడు. కాబట్టి ఎలిమినేషన్ అనేది జరిగితే మెహబూబ్ ఇంటినుంచి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Akhil Sarthak
  • #Bigg boss
  • #Bigg Boss 4

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

6 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

8 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

9 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version