Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

  • June 19, 2025 / 03:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

అక్కినేని రెండో వారసుడు అఖిల్‌ (Akhil Akkineni) హీరోగాఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్లు అవుతుంది. ఈ క్రమంలో చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినా సరైన విజయం దక్కలేదు. అయితే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ (Most Eligible Bachelor) సినిమాతో తన మార్కు చూపించి విజయం అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన విజయమో, జాగ్రత్త పడాలని అనుకున్నాడో కానీ.. వెంటనే కొత్త సినిమా ఓకే చేయలేదు. రెండేళ్ల తర్వాత వచ్చిన ‘ఏజెంట్‌’ (Agent) సినిమా మళ్లీ ఇబ్బంది పెట్టింది.

Akhil Akkineni

దీంతో మళ్లీ గ్యాప్‌ ఇచ్చి.. ఇప్పుడు స్ట్రాంగ్‌ కాన్సెప్ట్‌ ఎంచుకున్నాడు.అదే ‘లెనిన్‌’ (Lenin). ఈ సినిమాకు ‘విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ’ (Vinaro Bhagyamu Vishnu Katha) సినిమా ఫేమ్ ముర‌ళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌లీల (Sreeleela) క‌థానాయిక‌గా నటిస్తున్న ఈ సినిమా రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగే క‌థ అని మాచారం. ఇటీవల అఖిల్ (Akhil Akkineni) రోజు సంద‌ర్భంగా ఓ ప‌వ‌ర్ ఫుల్ గ్లింప్స్ విడుద‌ల చేశారు. అందులో యాక్ష‌న్ అంశాలకు పెద్ద పీట వేశారు.

Akhil lenin story point2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

క‌థేమిటో చూచాయిగా కూడా చెప్పలేదు. అయితే ఈ సినిమా ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో సాగే క‌థ అని తెలుస్తోంది. అలాగే ఆ ఊరులోని ఆల‌యానికి సంబంధించిన క‌థ కూడా ఉంటుందని తెలుస్తోంది.అంటే పరువు హత్య, ఊరు ఆలయం అంశాలను ఎలా మిక్స్ చేశార‌న్న‌ది ఆస‌క్తిక‌రం అని చెబుతున్నారు. ఎందుకంటే ప‌రువు హత్యల నేప‌థ్యంలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి.

Akhil's New Movie Launched Date Details Here (4)

వాటికి భిన్నంగా ఈ సినిమా తీర్చిదిద్దే ప‌నిలోనే స్టార్ట్‌ చేయడం ఆలస్యమైంది అని సినిమా వర్గాల నుండి వస్తున్న మాట.అఖిల్ (Akhil Akkineni) లుక్‌, గెట‌ప్ కొత్త‌గా చూపించే ప్రయత్నం చేశారని గ్లింప్స్‌ చూశాక తెలుస్తోంది. రాయ‌ల‌సీమ స్లాంగ్ కూడా బాగానే ప‌ట్టేశాడు అఖిల్‌ (Akhil Akkineni). అందుకే గ్లింప్స్‌కి మంచి స్పందనే వచ్చింది.మాస్‌ అంశాలు, ప్రేమ, ఊరు ఎలిమెంట్స్‌ కలిస్తే ఎప్పుడైనా మన ప్రేక్షకులు మంచి ఆదరణే చూపించారు. ఇప్పుడు ‘లెనిన్‌’ (Lenin) అలానే వస్తోంది మరి.

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Sreeleela

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

4 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

4 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

2 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

3 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

4 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

6 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version