Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘ఖైదీ నంబరు 150’ సెట్ లో అఖిల్!

‘ఖైదీ నంబరు 150’ సెట్ లో అఖిల్!

  • August 31, 2016 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఖైదీ నంబరు 150’ సెట్ లో అఖిల్!

నేటి టాలీవుడ్ యువ హీరోల్లో చాలా మంది మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగారు. చిన్నప్పుడు చిరు డ్యాన్స్, ఫైట్లు చూసి విజిల్స్ కొట్టారు. అటువంటి హీరో తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ సినిమా చేస్తుంటే .. ఆ చిత్రం విడుదళ్లయ్యే దాకా ఉండలేక పోతున్నారు. ఏకంగా షూటింగ్ స్పాట్ కి వెళ్లి ప్రత్యక్షంగా మెగాస్టార్ యాక్షన్ ని చూస్తున్నారు. చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబరు 150’ని అన్ని హంగులతో వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు.

రెండు రోజుల క్రితం ఈ సెట్ కి అక్కినేని అఖిల్ వెళ్లారు. కాసేపు అక్కడే ఉండి చిత్రీకరణను వీక్షించారు. డైరక్టర్ తో ముచ్చటించారు. వినాయక్ తో కలిసి అఖిల్ ఫోటో తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోని చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఖైదీ నంబరు 150 యాక్షన్లో ఉన్నప్పుడు చూడడానికి ఎవరొచ్చారో చూడండి’ అని ట్వీట్ చేసింది. హీరో లే కాదు నిర్మాతలు, దర్శకులు కూడా చిరు ఫిల్మ్ షూటింగ్ విశేషాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత దిల్ రాజ్ లు సెట్స్ కి వెళ్లి కొంతసేపు చిత్ర బృందం తో సరదాగా గడిపారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

See who has come to visit The #KhaidiNo150 in action mode! @AkhilAkkineni8 #VVVinayak pic.twitter.com/lAKRK32TWD

— #KhaidiNo150 (@KonidelaPro) August 30, 2016

Team #DuvvadaJagannadham on the sets of #KhaidiNo150 yesterday! All the best @harish2you @SVC_official pic.twitter.com/EFmKv8P8vq

— #KhaidiNo150 (@KonidelaPro) August 28, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Chiru's 150th
  • #Khaidi No 150 Movie
  • #Magastar chiranjeevi
  • #Vinayak

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

14 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

15 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version