Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nagarjuna: ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలకు దూరంగా అఖిల్.. నాగ్ ఏమన్నారంటే?

Nagarjuna: ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలకు దూరంగా అఖిల్.. నాగ్ ఏమన్నారంటే?

  • September 20, 2024 / 09:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలకు దూరంగా అఖిల్.. నాగ్ ఏమన్నారంటే?

అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా ఎంట్రీ ఇచ్చి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. హీరోగా అతను 5 సినిమాలు చేశాడు. వీటిలో ‘హలో’ (Hello)’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) వంటి సినిమాలు బాగానే ఆడాయి. తొలి సినిమా ‘అఖిల్’ (Akhil) కి రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ అక్కినేని అభిమానులు ఆశించిన హిట్ అఖిల్ నుండి ఇంకా రాలేదు. ‘ఏజెంట్’ (Agent) వచ్చి ఏడాది దాటినా.. ఎందుకో అతని నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఇంకా ప్రకటించలేదు. ‘యూవీ క్రియేషన్స్’ లో ఓ సినిమా చేయాలి.

Nagarjuna

అనిల్ అనే నూతన దర్శకుడు ఆ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ బడ్జెట్ లెక్కల వల్ల ఆ ప్రాజెక్టు డిలే అవుతున్నట్టు వినికిడి. ఇదిలా ఉంటే.. ఈరోజు దివంగత అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. ఇది అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao)  గారి వందవ జయంతి. ఇక ఆయన శతజయంతి ఉత్సవాలను అభిమానులు సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేశారు నాగ్ (Nagarjuna) అండ్ టీం. నాగ చైతన్య (Naga Chaitanya) , సుశాంత్ (Sushanth Anumolu) , సుప్రియ (Supriya Yarlagadda), సుమంత్ (Sumanth) వంటి వాళ్ళు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!
  • 3 ఈ వీకెండ్..కు థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

కానీ ఈ వేడుకల్లో అఖిల్ కనిపించలేదు. దీంతో అభిమానులు అంతా అతని పేరుతో గట్టిగా అరిచారు. నాగ్ ప్రసంగిస్తున్న టైంలో ఈ అరుపులు ఇంకా ఎక్కువవడంతో.. ఆయన దీనికి కారణం చెప్పక తప్పలేదు. ‘నేను హిట్టు కొట్టేవరకు అభిమానులు ముందుకు రాను, ఎక్కడా కనపడను అని అఖిల్ చెప్పాడు’ అంటూ నాగ్ అభిమానులకి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

#Nagarjuna about #Akhil #NagarjunaAkkineni #AkhilAkkineni pic.twitter.com/eeW5RpHU5r

— Filmy Focus (@FilmyFocus) September 20, 2024

సందీప్ కిషన్.. సినిమాకి అప్పుడే అంత బిజినెస్ జరిగిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Nageswara Rao
  • #nagarjuna

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

21 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

10 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

17 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

18 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

19 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version