Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

  • July 21, 2026 / 02:40 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

ఎవరో ఒకరు అడిగేంతవరకు.. వ్యవస్థ అలా సాగిపోతూ ఉంటుంది. ఎవరైనా అడిగితే ఆలోచనలో మార్పు వచ్చి.. మార్పు మొదలవుతుంది. మార్పు రాకపోయినా.. మనం చేస్తున్నది కరెక్టేనా? నడుస్తున్న దారి సరైనదేనా? అనే ప్రశ్న అయినా కనీసం వస్తుంది. ఇప్పుడు అలాంటి ప్రశ్ననే వేశారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున. తన తనయుడు అఖిల్‌ ‘లెనిన్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో భాగంగా ఆయన ఈ మేరకు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో నిజమే కదా.. ఇదే కదా టాలీవుడ్‌లో మిస్‌ అయింది అనే చర్చ టాలీవుడ్‌ వర్గాల్లో మొదలైంది.

Nagarjuna

నాగార్జున ఈ మీట్‌లో మాట్లాడుతూ సినిమా గురించి, అఖిల్ పడ్డ కష్టం గురించి, సినిమా సాధించిన విజయం గురించి మాట్లాడారు. అయితే, ఆయన అక్కడితో ఆగలేదు. సినిమా రిలీజ్‌ డేట్‌లు, వాయిదాల గురించి కుండ బద్దలుకొట్టారు. క్రిస్టోఫర్‌ నోలన్‌ లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘ఒడిస్సి’ గురించి మాట్లాడారు. అలాంటి పెద్ద సినిమా ఏడాది ముందే రిలీజ్ డేట్ ఇచ్చి దానికి కట్టుబడి రిలీజ్‌ చేశారని చెప్పుకొచ్చారు. అయితే తనతో సహా టాలీవుడ్‌లో చాలా సినిమా నిర్మాణ సంస్థలు మాట మీద నిలబడలేకపోతున్నాయని అన్నారు.

సినిమా విడుదలను వరుస వాయిదాలు వేస్తున్నారని, కనీసం రెండు వారాల ముందు ఫైనల్ కాపీ ఇస్తే బాగుంటుందని నాగ్‌ తన ఆవేదనను వ్యక్తం చేశారు. నాగ్‌ ఈ మాటలు ఏదో మాట వరసకు అన్నట్లుగా అనిపించడం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా మోజులో నిర్మాణం విషయం కాస్త పట్టు తప్పింది. నాలుగైదు రిలీజ్ డేట్లు మారకుండా ఏ పెద్ద సినిమా కూడా బయటకు రావడం లేదు. ఆ మాటకొస్తే చిన్న సినిమాల పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఒకరిద్దరు దర్శకనిర్మాతలు ఇలా టైమ్‌కి రిలీజ్‌ చేస్తున్నారు.

దీంతో నాగార్జున చెప్పిన పాయింట్‌ మనసుకు తీసుకొని సినిమాను టైమ్‌కి ఎలా రెడీ చేయాలో చూడాలి. ఇక్కడ ఏ ఒక్కరినో కాదు. మొత్తం అన్ని విభాగాలూ ఆలోచించుకోవాలి. వారి వల్ల ఆలస్యమవుతోంది, వీరి వల్ల ఆలస్యమవుతోంది అనకుండా.. ఏ ఇబ్బంది లేకుండా సినిమా రిలీజ్‌ చేయాలి. అవసరమైతే రిలీజ్‌ డేట్‌ కాస్త లేట్‌గా అనౌన్స్‌ చేయాలి కానీ ‘చెప్పిన డేట్‌కి సినిమా రాని వుడ్‌ టాలీవుడ్‌’ అనే పేరు తెచ్చుకోకూడదు.

10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lenin
  • #nagarjuna

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

21 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

21 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

22 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

1 hour ago
Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

2 hours ago
Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version