Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » తారక్ గురించి బాలీవుడ్ స్టార్ ఏమన్నాడంటే ?

తారక్ గురించి బాలీవుడ్ స్టార్ ఏమన్నాడంటే ?

  • August 9, 2016 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారక్ గురించి బాలీవుడ్ స్టార్ ఏమన్నాడంటే ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించడమే కాదు.. వేగంగా డ్యాన్స్ వేయగలరు. చిన్నప్పుడు నేర్చుకున్న కూచిపూడి నృత్యంతో పాటు స్వతహాగా ఆయన ఒంట్లో ఉన్న పవర్ తో కఠినమైన స్టెప్పులను సునాయాసంగా వేయగలరు. టాలీవుడ్ లోని ఉత్తమ డ్యాన్సర్లలో తారక్ ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. కొన్నిరోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎన్టీఆర్ ను మెచ్చుకున్నారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఒక పాటకు  కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న జానీ మాస్టర్ ఎన్టీఆర్ వేగాన్ని చూసి.. అతకిని 5 జీ స్పీడ్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు కూడా తారక్ డ్యాన్సింగ్ టాలెంట్ ని మెచ్చుకున్నారు. అక్షయ్ కుమార్ తన కొత్త సినిమా రుస్తుం ప్రమోషన్లో భాగంగా యాంకర్ ప్రదీప్ షో కొంచెం టచ్ లో ఉంటె చెబుతా షోకి హాజరయ్యారు.

ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానున్న షోలో యాక్షన్ స్టార్ అనేక విషయాలను చెప్పారు. ఈ సందర్బంగా మీకు టాలీవుడ్ లో మీకు నచ్చే నటుడు ఎవరు అని అడిగిన ప్రశ్నకు అక్షయ్ కుమార్ “జూనియర్ ఎన్టీఆర్” అని సమాధానం ఇచ్చారు. అతని నటనతో పాటు డ్యాన్స్ బాగుంటుందని చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshy Kumar
  • #Jr Ntr

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 hour ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

2 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

2 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

4 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

6 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

7 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

8 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version