Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » ‘అల వైకుంఠపురములో’ 6 డేస్ కలెక్షన్స్..!

‘అల వైకుంఠపురములో’ 6 డేస్ కలెక్షన్స్..!

  • January 18, 2020 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అల వైకుంఠపురములో’ 6 డేస్ కలెక్షన్స్..!

అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠ పురములో’. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఫస్ట్ హాఫ్ ఈ చిత్రం సూపర్ ఫాస్ట్ గా నడిచినప్పటికీ … సెకండ్ హాఫ్ త్రివిక్రమ్ రొటీన్ టెంప్లేట్ అండ్ స్లో నెరేషన్ తో కాస్త విసిగించినా క్లయిమాక్స్ మాత్రం ఓకే అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం కలెక్షన్ లు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రాలకు కూడా సాధ్యం కాని కలెక్షన్లు ఈ చిత్రానికి వస్తుండటం విశేషం. మొన్నటి వరకూ ఈ చిత్రం టార్గెట్ ‘రంగస్థలం’ రికార్డులు అనుకుంటే… ఇప్పుడు ‘బాహుబలి1’ కే ఎసరు పెట్టింది.

Ala Vaikunthapurramuloo Movie Review2

ఇక ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్ లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం 25.35 cr
సీడెడ్ 12.77 cr
ఉత్తరాంధ్ర 11.65 cr
ఈస్ట్ 6.88 cr
వెస్ట్  5.71 cr
కృష్ణా 6.96 cr
గుంటూరు 7.49 cr
నెల్లూరు 2.93 cr
ఏపీ+తెలంగాణ 79.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.54 cr
ఓవర్సీస్  10.48 cr
వరల్డ్ వైడ్ టోటల్  98.76 cr (share)

‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 6 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…79.74 కోట్ల షేర్ ను … కలెక్ట్ చేసింది.ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం ..98.76 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా .. 159 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ‘రంగస్థలం’ కలెక్షన్ లనే కాదు ‘బాహుబలి 1’ కలెక్షన్ లను కూడా అదిగమించడం ఖాయంగా కనిపిస్తుంది.

Click Here To Ala Vaikunthapurramloo Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikunthapurramuloo Collections
  • #Ala Vaikunthapurramuloo Movie
  • #Allu Arjun
  • #Navadeep
  • #Nivetha Pethuraj

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

29 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

18 hours ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

18 hours ago
Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

22 hours ago
Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

20 hours ago
Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

21 hours ago
‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

23 hours ago
Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

2 days ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version