Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పాటలతో సినిమా రికార్డుల వేట ఎక్కడిదాకా?

పాటలతో సినిమా రికార్డుల వేట ఎక్కడిదాకా?

  • February 12, 2021 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాటలతో సినిమా రికార్డుల వేట ఎక్కడిదాకా?

గతేడాది సంక్రాంతికి వచ్చి… ఇంకా ప్రజల నోళ్లలో నానుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్‌ కెరీర్‌లో వచ్చిన బిగ్గెస్ట్‌ హిట్‌ ఇది. వసూళ్ల పరంగా, ప్రశంసల పరంగా సినిమా బన్నీకి బాగానే కలిసొచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్‌ తన పెన్ను పవర్‌ను భలేగా చూపించారా సినిమాలో అని అభిమానులు ఆనందపడ్డారు. తమన్‌ సంగీతం సినిమాను ఎంతెత్తుకు తీసుకెళ్లిందో, ఆయన పేరునూ అంతే ఎత్తున నిలబెట్టింది. అంతలా సినిమాలో పాటలు ఆకట్టుకున్నాయి.

అందుకే యూట్యూబ్‌లో ఆ పాటకు అంత పేరొస్తోంది. ఆ సినిమాలో ‘రాములో రాముల..’ మరో అరుదైన ఘనతను సంపాదించుకుంది. యూట్యూబ్‌లో ఆ పాట వీడియో సాంగ్‌ను ఇప్పటివరకు 30 కోట్ల మందికిపైగా వీక్షించారు. లిరికల్‌ సాంగ్‌ ఇప్పటికే 34 కోట్ల మార్కును దాటేసిన విషయం తెలిసిందే. ‘అల వైకుంఠపురములో..’ పాటలు రికార్డులకు కేరాఫ్ అడ్రెస్‌ అని చెప్పొచ్చు. సినిమా విడుదలకు ముందు నుంచే ఈ పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదల తర్వాత అది రెట్టింపు అయ్యింది.

Ala Vaikunthapurramuloo Movie Still

‘సామజవరగమనా..’, ‘బుట్ట బొమ్మ..’, ‘రాములో రాముల..’ పాటలు ఇప్పటికే అన్ని స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో రిపీట్‌ మోడ్‌లో ఉంటున్నాయి. ‘బుట్ట బొమ్మ..’ పాట అయితే 53 కోట్ల వ్యూస్ ను దాటి 60 కోట్లవైపు దూసుకుపోతోంది. సామజవరగమనా వీడియో సాంగ్‌ను ఇప్పటివరకు 16 కోట్ల మందికిపైగా వీక్షించారు. ఈ పాట లిరికల్‌ సాంగ్‌ను 22 కోట్ల మంది వీక్షించారు. ‘సిత్తరాల సిరపడు’ పాటను అయితే 8.5 కోట్ల వ్యూస్‌ వరించాయి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikunthapurramuloo Movie
  • #Allu Arjun
  • #Navadeep
  • #Nivetha Pethuraj
  • #Pooja Hegde

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

39 mins ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

5 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

6 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

7 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

11 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

4 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

5 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

6 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

7 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version