Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Alekhya Reddy: అచ్చం తండ్రి లాగే ఉన్న కొడుకు ఫోటోని షేర్ చేసిన అలేఖ్య… పోస్ట్ వైరల్!

Alekhya Reddy: అచ్చం తండ్రి లాగే ఉన్న కొడుకు ఫోటోని షేర్ చేసిన అలేఖ్య… పోస్ట్ వైరల్!

  • July 15, 2023 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alekhya Reddy: అచ్చం తండ్రి లాగే ఉన్న కొడుకు ఫోటోని షేర్ చేసిన అలేఖ్య… పోస్ట్ వైరల్!

నందమూరి వారసుడు నటుడు తారకరత్న మరణం ఇప్పటికీ అభిమానులను తన కుటుంబ సభ్యులను వెంటాడుతూనే ఉందని చెప్పాలి. తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా తారక రత్న మరణించి దాదాపు ఆరు నెలలు అయినప్పటికీ ఇంకా తన భార్య అలేఖ్య మాత్రం తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేదని తెలుస్తుంది.ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఇలా అర్థంతరంగా వెళ్లిపోవడంతో అలేఖ్య ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు.

ఇలా తన ముగ్గురు పిల్లలతో కలిసి అలేఖ్య (Alekhya Reddy) తరచూ తన భర్తను తలుచుకొని సోషల్ మీడియా వేదికగా చేసే ఎమోషనల్ పోస్టులు అందరికీ కంటతడి తెప్పిస్తుంటాయి.ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి తాజాగా తన భర్తతోపాటు తన కొడుకు ఫోటోని కూడా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ ఫోటోలో ఏముందనే విషయానికి వస్తే…

తారకరత్నకు ఐదు సంవత్సరాల కుమారుడు తనయ్ రామ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే తారకరత్న భద్రాద్రి రాముడు సినిమాలో ఉన్నటువంటి లుక్ కిసంబంధించిన ఫోటోతోపాటు ప్రస్తుతం తన కుమారుడి ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె లైక్ ఫాదర్ లైఫ్ సన్ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినటువంటి నందమూరి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.

అచ్చం తనయ్ రామ్ తారకరత్న అన్న పోలికలతోనే ఉన్నారని అచ్చం అన్నను చూస్తున్నట్టే ఉంది అంటూ ఈ ఫోటోపై ఎమోషనల్ కామెంట్ చేస్తున్నారు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరినీ ఒకే ప్రేమ్ లో చూడటంతో నందమూరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈయన లోకేష్ పాదయాత్రలో పాల్గొనగా ఒక్కసారిగా గుండెపోటుకి గురయ్యారు. దాదాపు 22 రోజులపాటు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ చివరికి ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Tarakaratna
  • #Alekya Reddy
  • #Hero Tarakaratna
  • #Nandamuri Tarakaratna
  • #Tarakaratna

Also Read

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

8 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

8 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

12 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

12 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

12 hours ago

latest news

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

15 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

17 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version