Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Alia Bhatt: బాయ్‌కట్‌పై ఫైర్‌: నచ్చకపోతే చూడటం మానేయండి!

Alia Bhatt: బాయ్‌కట్‌పై ఫైర్‌: నచ్చకపోతే చూడటం మానేయండి!

  • August 24, 2022 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: బాయ్‌కట్‌పై ఫైర్‌: నచ్చకపోతే చూడటం మానేయండి!

బాలీవుడ్‌కి పట్టి పీడిస్తున్న సమస్యల్లో… అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోవడం ఒకటైతే, రెండోది బాయ్‌కాట్‌ ట్రెండ్‌. ఏదేదో కారణం చూపిస్తూ ఫలానా బాలీవుడ్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయండి అంటూ పిలుపు ఇవ్వడం. తాజాగా ఇలాంటి ట్రెండ్‌ వల్ల ఇబ్బంది పడిన సినిమాల నటలు చాలా గరంగరంగా ఉన్నారు. మొన్నీమధ్య కరీనా కపూర్‌ బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై మండిపడితే.. ఇప్పుడు ఆమె మరదలు ఆలియా భట్ కూడా అలానే మాట్లాడుతోంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం సమయంలో ‘బాలీవుడ్‌ మాఫియా’, ‘నెపోటిజం’ అనేవి బయటకు రాగా..

ఆమిర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలతో ఆయన సినిమాల మీద బాయ్‌కాట్‌ అంటూ మరొకటి బయటికొచ్చింది. ఈ మూడు విషయాల గురించి మాట్లాడినా, సపోర్టు చేసినా వాళ్ల సినిమాల్ని కూడా బాయ్‌కాట్ చేసేయడానికి కొంతమంది సిద్ధమవుతున్నారు. ‘లాల్‌సింగ్‌చడ్డా’ విడుదల సమయంలో ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్‌ మాట్లాడుతూ ‘ఇష్టం లేకపోతే సినిమా చూడటం మానేయండి’ అని అంది. దీంతో పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత ఆమె ‘తప్పు తప్పు’ అంటూ క్షమాపణలు చెప్పినా.. జనాలు వినే పరిస్థితుల్లో లేరు.

ఇంత జరిగిన తర్వాత కూడా ఆలియా భట్‌ ఇలానే మాట్లాడటం గమనార్హం. ఇటీవల అలియా భట్‌ ఓ ఇంటర్వ్యూలో నెపోటిజం, బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై స్పందించింది. నెపోటిజం గురించి మాట్లాడుతూ ‘‘ఫలానా కుటుంబంలో పుట్టాలని నేను కోరుకుని పుట్టానా? సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల్లో పుడితే, తొలి సినిమా వరకే అది ఉపయోగపడుతుంది. అసలు ఆ కుటుంబంలోనే పుట్టడం తప్పంటే ఎలా? నేను మీకు నచ్చకపోతే నన్ను చూడొద్దు. దానికి నేనేమీ చేయలేను’’ అంటూ ఫైర్‌ అయ్యింది ఆలియా.

దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో బాయ్‌కాట్‌ బ్యాచ్‌ మళ్లీ యాక్టివేట్‌ అయ్యి.. అలియా నటించిన చిత్రాలేవీ చూడొద్దంటూ ట్వీట్లు పెడుతున్నారు. దీంతో వచ్చే నెల విడుదల కానున్న ‘బ్రహ్మాస్త్ర’పై ఆలియా మాటల ప్రభావం పడనుంది అని అంటున్నారు. రూ. 500 కోట్ల ప్రాజెక్ట్ అది. ప్రస్తుతం బాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులు తెలిసి కూడా అలియా ఇలా మాట్లాడటం సరికాదని కొందరు అంటున్నారు. ఇంకొందరు అయితే బాయ్‌కాట్‌ బ్యాచ్‌ వల్లే ఆమె అలా మాట్లాడారు అని ఆరోపిస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #Alia
  • #Alia Bhatt
  • #Ranbir
  • #Ranbir Kapoor

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

22 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

24 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version