Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Alia Bhatt: హ్యాట్రిక్ కొట్టేసిన అలియాభట్!

Alia Bhatt: హ్యాట్రిక్ కొట్టేసిన అలియాభట్!

  • September 12, 2022 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: హ్యాట్రిక్ కొట్టేసిన అలియాభట్!

బాలీవుడ్ లో సరైన హిట్టు పడక పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం తలలుపట్టుకుంటున్నారు. కానీ అలియాభట్ సుడి మాత్రం మాములుగా లేదు. నెపోటిజంకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆమెని ట్రోల్ చేసినా.. వరుస సక్సెస్ లు ఆమెని వరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అలియా. కెరీర్ ఆరంభంలోనే ‘హైవే’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి సినిమాలతో తన టాలెంట్ ను నిరూపించుకుంది.

ఇక ‘రాజీ’ లాంటి సినిమాల్లో ఆమె పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గత కొంతకాలంగా ఆమెకి ప్లాప్ సినిమాలొస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘కళంక్’ సినిమా డిజాస్టర్ అయింది. ‘సడక్ 2’ కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’లో అలియా చేసిన స్పెషల్ సాంగ్ కూడా వర్కవుట్ కాలేదు. అయితే ఈ ఏడాది మాత్రం ఆమెకి అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. ‘గంగూభాయ్ కథియావాడి’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది అలియా.

‘ఆర్ఆర్ఆర్’తో మరో హిట్టు ఆమె ఖాతాలో పడింది. సినిమాలో ఆమె క్యారెక్టర్ నిడివి తక్కువే అయినప్పటికీ.. తన నటనకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు రణబీర్ తో కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కూడా హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఒకే ఏడాదిలో మూడు హిట్స్ ఆమె వచ్చినట్లే. వీటితో పాటు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘డార్లింగ్స్’ సినిమాకి భారీ వ్యూస్ వచ్చాయి.

ఇంత తక్కువ గ్యాప్ లో మూడు హిట్లు కొట్టడం మాములు విషయం కాదు. హీరోలకు కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి సక్సెస్ రాలేదు. దీంతో ఇప్పుడు అలియా నటిస్తోన్న ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Brahmastra
  • #Ranbir Kapoor

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

2 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

5 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

17 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

18 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

18 hours ago

latest news

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

1 min ago
Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

23 mins ago
Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

56 mins ago
Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

12 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version