‘ఆర్.ఆర్.ఆర్’ హీరోయిన్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గంగూబాయ్ కథియావాడి’. ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ తో పాటు ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతీలాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పై మంచి అంచనాల్ని క్రియేట్ చేయడమే కాకుండా వివాదాలను కూడా రేపింది. దాంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ది కంట్రీ అయ్యింది.అయితే పవన్ కళ్యాణ్ సినిమా పక్కన అజిత్ సినిమా ఉంటేనే తెలుగు జనాలు కానీ బయ్యర్స్ కానీ ఈ చిత్రాన్ని పట్టించుకోరు. అలాంటిది ఆలియా భట్ మూవీని పట్టించునంటారా చెప్పండి. అందుకే ఈ మూవీకి ఎక్కువ థియేటర్లు అయితే దక్కలేదు. అయితే ‘గంగూబాయ్ కథియావాడి’ చూసిన ప్రేక్షకులు కొంతమంది ట్విట్టర్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఈ చిత్రంలో ఆలియా నటన అద్భుతమని అంతా చెబుతున్నారు. అయితే మరికొందరు ఈ సినిమా సూపర్ అంటుంటే మరికొంతమంది థియేటర్‌లో నిద్రపోతూనే ఉన్నామంటూ విమర్శిస్తున్నారు. అలాగే హై ఓల్టేజ్ లో ఉన్న పాత్రకి ఆలియా గొంతు సెట్ అవ్వలేదనే కామెంట్లు కూడా ఎక్కువయ్యాయి.ఇక సెలబ్రిటీలైతే ‘గంగూబాయి కథియావాడి’ సినిమా సూపర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Saw #GangubaiKathiawadi last night!!! Another magical experience.. #SanjayLeelaBhansali is an absolute master storyteller. Every frame in the film has perfection written all over it. @aliaa08 you are gold! You are a fantastic actor but you have outdone yourself as Gangubai.
Finally watched most over hyper movie of the decade,
I was big Bhasanali movies fan but after watching this i feel like he lost his charm, what a pathetic casting in main lead. If you watch other movies of him like black, HDDCS or Bajirao casting was perfect #GangubaiKathiawadipic.twitter.com/lqrpcxnD73
#PriyankaChopra , the first choice for #GangubaiKathiawadi would have given a 100 times better and Convincing performance than #AliaBhatt. The way she overshadowed M@@l aunty #DeepikaPadukone in BJM despite having a supporting role speaks volume about her acting skills.
The soundtrack goes well with the mood of the film, but there’s a hitch… Barring #Dholida, the remaining songs of #GangubaiKathiawadi are definitely not at par when one compares it with #SLB‘s earlier accomplished works. #GangubaiKathiawadiReview
#GangubaiKathiawadi.. One word review. Flop…. #aliaabhatt looks like a kid.. Wrong casting only thing good is #AjayDevgn.. Will be the biggest flop of the year 1 out 5.. only for ajays performance…
you all bow down to the queen! she’s here to rule & she’s ruling!!! everybody in the theater is clapping and cheering and what not! truly one of a kind experience! loving the vibeeee 🥵😍#GangubaiKathiawadi#AliaBhatt
Was the character doing any good for society,was she a role model,is this attempt to normalise flesh https://t.co/q27z8S8taz an era when ppl like khans &Johari try to include LGBTs, ppl prefer south movies. Why such crap then? Wil families take kids2see movie about a brothel?