Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Akhanda vs RRR: ‘అఖండ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్లానింగ్ బాగానే ఉంది..!

Akhanda vs RRR: ‘అఖండ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్లానింగ్ బాగానే ఉంది..!

  • August 16, 2021 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda vs RRR: ‘అఖండ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్లానింగ్ బాగానే ఉంది..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ’ చిత్రీకరణ ఫైనల్ స్టేజిలో ఉంది. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. అయితే ‘ఆచార్య’ లానే ఈ చిత్రానికి సంబంధించి కూడా రెండు పాటలు పెండింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 2వ వారానికి వాటి చిత్రీకరణ కూడా పూర్తవుతుందట. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అక్టోబర్ 8న ‘అఖండ’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట.

త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. దసరా సెలవులు అప్పటి నుండే మొదలుకానున్నాయి కాబట్టి.. ఆ డేట్ కు రిలీజ్ చేస్తే ‘అఖండ’ మంచి వసూళ్ళను సాధించే అవకాశం కూడా ఉంటుందనేది నిర్మాతలు ఆలోచనగా స్పష్టమవుతోంది. బాలయ్య- బోయపాటి ల కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి కాబట్టి ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే అక్టోబర్ 13న ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా విడుదల కాబోతున్నట్టు ఇప్పటికే ఆ చిత్రం యూనిట్ ప్రకటించారు. కానీ ఆ మూవీ రిలీజ్ డేట్ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యిందని ఇన్సైడ్ టాక్ బలంగా వినిపిస్తోంది. 2022 వ సంవత్సరం జనవరి 24,25 తేదీల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ‘అఖండ’ టీం ముందస్తుగా అక్టోబర్ 8వ తేదీకి కర్చీఫ్ వేసుకుంటున్నారన్న మాట.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

2 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

2 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

9 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

19 hours ago

latest news

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

23 mins ago
AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

5 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

20 hours ago
H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

21 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version