Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Bhairava Dweepam: ఇప్పుడు బాలయ్య వంతు.. ఆ రేంజ్ కలెక్షన్లు సొంతమవుతాయా?

Bhairava Dweepam: ఇప్పుడు బాలయ్య వంతు.. ఆ రేంజ్ కలెక్షన్లు సొంతమవుతాయా?

  • May 26, 2023 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhairava Dweepam: ఇప్పుడు బాలయ్య వంతు.. ఆ రేంజ్ కలెక్షన్లు సొంతమవుతాయా?

బాలకృష్ణ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో భైరవ ద్వీపం సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడతారు. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కి 1994లో విడుదలైన ఈ సినిమాకు రావి కొండలరావు కథ, మాటలు అందించారు. జానపద చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా రోజా నటించడం జరిగింది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి.

ప్రస్తుతం స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాల రీ రిలీజ్ హవా నడుస్తున్న నేపథ్యంలో భైరవద్వీపం మూవీ కూడా రీ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. జూన్ నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. 4కేలో ఈ సినిమా రీ రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఫాంటసీ థ్రిల్లర్ అయిన భైరవద్వీపం మూవీ రీ రిలీజ్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

పెద్దతెరపై (Bhairava Dweepam) భైరవ ద్వీపం సినిమాను చూడాలని భావించే వాళ్లు ఈ సినిమాపై దృష్టి పెడితే మంచిది. బాలయ్య కూడా బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి భైరవ ద్వీపం సినిమాతో సత్తా చాటుతారేమో చూడాలి. ఈ సినిమా రీ రిలీజ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్య కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

వరుస సినిమా ఆఫర్లతో బాలయ్య విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. బాలయ్య త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారు. బోయపాటి శ్రీను, బాబీ, మరి కొందరు టాలెంటెడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్నారు. ఒక సినిమాను పూర్తి చేసిన తర్వాతే బాలయ్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #bhairava Depam
  • #Nandamuri Balakrishna
  • #Roja

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

16 hours ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

18 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

1 day ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

2 days ago

latest news

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

18 hours ago
Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

21 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

2 days ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version