Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చిరంజీవి ఆ ప్రాజెక్టు కు ఓకే చెబితే రచ్చ రచ్చే..!

చిరంజీవి ఆ ప్రాజెక్టు కు ఓకే చెబితే రచ్చ రచ్చే..!

  • August 2, 2020 / 11:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి ఆ ప్రాజెక్టు కు ఓకే చెబితే రచ్చ రచ్చే..!

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అని నిశ్చయించుకున్న టైములో ఆయన ఎన్నో కథలు విన్నారు. అప్పటి స్టార్ డైరెక్టర్ల దగ్గర నుండీ కుర్ర డైరెక్టర్ల వరకూ ఎన్నో స్టోరీ సిట్టింగ్ లు వేశారు. కానీ అవన్నీ పూర్తిగా చిరుని సంతృప్తి పరచలేదు. అయితే ఒకానొక టైంలో డ్యాషింగ్ డైరెక్టర్ ‘పూరి జగన్నాథ్ తో ‘చిరు 150′ సినిమా ఫిక్స్’ అని కూడా వార్తలు వచ్చాయి. స్వయంగా రాంచరణే.. ఈ ప్రాజెక్టు ను కన్ఫర్మ్ చేశాడు. ‘ఆటో జానీ’ అనే పేరుని కూడా ఫిక్స్ చేశారు.

కానీ సెకండ్ హాఫ్ విషయంలో చిరు సంతృప్తి చెందకపోవడంతో.. పూరి సినిమాని పక్కన పెట్టి, ‘కత్తి’ రీమేకే సేఫ్ అని చిరు ‘ఖైదీ నెంబర్ 150’ చేశారు. మెగాస్టార్ – పూరి కాంబినేషన్లో సినిమా క్యాన్సిల్ అవ్వడంతో.. పూరి ఫ్యాన్స్ తో పాటు చిరు ఫ్యాన్స్ కూడా హార్ట్ అయ్యారు.ఏ హీరోని అయినా తన సినిమాల్లో ఓ రేంజ్లో ప్రెజెంట్ చేసే పూరి.. మెగాస్టార్ ను కూడా అదే స్థాయిలో ప్రెజెంట్ చేస్తాడు అని అంతా ఆశ పడ్డారు. కానీ వారి ఆశ నెరవేరలేదు.

ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ గురించి అంతా మర్చిపోయారు. అయితే ఐదేళ్ళ తరువాత ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. పూరి ఈ ప్రాజెక్ట్ లో చేసిన మార్పులు చిరుకి నచ్చాయట. వీళ్ళ తరువాతి సినిమాల కమిట్మెంట్స్ ను బట్టి ఈ ప్రాజెక్ట్ మొదలయ్యేది.. లేనిది .. ఓ క్లారిటీ వస్తుందని సమాచారం.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Puri Jaganndh

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

5 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

5 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

6 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

7 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

7 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

4 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

7 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

8 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

9 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version