Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Keerthy Suresh Marriage: ‘మహానటి’ పెళ్ళికి అంతా సిద్ధమట… కానీ?

Keerthy Suresh Marriage: ‘మహానటి’ పెళ్ళికి అంతా సిద్ధమట… కానీ?

  • November 29, 2022 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh Marriage: ‘మహానటి’ పెళ్ళికి అంతా సిద్ధమట… కానీ?

‘నేను శైలజ’ ‘నేను లోకల్’ వంటి చిత్రాలతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా మారింది. అయితే ‘మహానటి’ సినిమా ఈమెకు స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టింది. అటు తర్వాత వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. త్వరలో ‘దసరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. స్టార్ హీరోయిన్ల పై పెళ్లి రూమర్స్ రావడం సహజమే.

ఇందుకు కీర్తి సురేష్ అతీతం కాదు. గతంలో ఈమె పెళ్లి గురించి కూడా చాలా వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ కీర్తి పెళ్లికూతురు కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈసారి వీటికి కాస్త డోస్ ఎక్కువ చేసి ప్రచారం జరుగుతుంది. అదేంటి అంటే.. కీర్తి సురేష్ తల్లిదండ్రులు… ఆమెకు వరుడిని కూడా ఫిక్స్ చేసేశారట. ఆమె కూడా నో చెప్పడానికి కారణాలు లేక యెస్ చెప్పింది అంటూ కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అక్కడితో అయిపోలేదు. కీర్తి సురేష్ సినిమాలకు కూడా గుడ్ బై చెప్పబోతుందట.పెళ్లయ్యేలోపు తాను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసి… పూర్తిగా సినిమాలకు దూరం కావాలనే ఉద్దేశంలో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది.ఒకవేళ కీర్తి సురేష్ సినిమా రంగంలో ఉంటే నిర్మాతగా కొనసాగుతుందని నిర్ణయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇవి వట్టి పుకార్లే అని కీర్తి సురేష్ టీం వెల్లడించింది.

ప్రస్తుతం ఆమె దృష్టి అంతా సినిమాలపైనే ఉందని వారు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కీర్తి సురేష్ వయసు 30 ఏళ్ళు. ప్రస్తుతం ఆమె ‘దసరా’ తో పాటు చిరంజీవికి చెల్లెలి పాత్రలో ‘భోళా శంకర్’ మూవీలో కూడా నటిస్తుంది. అలాగే తమిళంలో జయం రవి హీరోగా నటిస్తున్న ‘సైరన్’ మూవీలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది.2023 లో ఈ సినిమాలన్నీ రిలీజ్ కాబోతున్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #actress Keerthy Suresh
  • #keerthy suresh

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

1 hour ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

3 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

4 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

23 hours ago

latest news

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version