Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Prabhas: ‘ది రాజాసాబ్’ టీజర్.. అభిమానులకు మరో గుడ్ న్యూస్..!

Prabhas: ‘ది రాజాసాబ్’ టీజర్.. అభిమానులకు మరో గుడ్ న్యూస్..!

  • June 13, 2025 / 12:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘ది రాజాసాబ్’ టీజర్.. అభిమానులకు మరో గుడ్ న్యూస్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ‘ది రాజాసాబ్’ (The Raja Saab) తెరకెక్కుతుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల డిలే అయ్యింది. ఇది హారర్ రొమాంటిక్ సినిమా కాబట్టి.. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది. మరోపక్క వి.ఎఫ్.ఎక్స్ కంపెనీలు ఇప్పటివరకు ఇచ్చిన ఔట్పుట్ తో సంతృప్తిగా లేకపోవడం వల్ల మేకర్స్.. మరింత టైం తీసుకుని కాన్ఫిడెన్స్ వచ్చాక సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.

Prabhas

అందుకే డిసెంబర్ 5 కి వాయిదా వేసినట్టు ప్రకటించారు. ఇక టీజర్ రిలీజ్ కి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 16 న టీజర్ రిలీజ్ కానుంది. ఇప్పుడు టీం ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యింది.విషయంలోకి వెళితే.. ‘ది రాజాసాబ్’ (The Raja Saab) టీజర్ ను థియేటర్లలో కూడా ప్రదర్శించనున్నారట.

rajasaab team anounce teaser soon2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ‘ది రాజాసాబ్’ (The Raja Saab) టీజర్ ప్రదర్శింపబడనుంది. ‘ది రాజాసాబ్’ (The Raja Saab) మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని మేకర్స్ బలంగా చెబుతున్నారు.అలాగే దీనికి కొంచెం హైప్ కూడా తక్కువగా ఉంది. అందువల్ల థియేటర్లలో టీజర్ ను ప్రదర్శిస్తే.. ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని వారు భావిస్తున్నారు.

Rukmini Vasanth Likely to Join Prabhas' Spirit (1)

టీజర్లోని విజువల్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ వావ్ అనిపించేలా చేస్తాయట. దర్శకుడు మారుతిపై ఉన్న అనుమానాలను కూడా ఈ టీజర్ పటాపంచలు చేస్తుందని.. మేకర్స్ బలంగా చెబుతున్నారు. ఇవన్నీ నిజమైతే ‘ది రాజాసాబ్’ (The Raja Saab) కి మంచి ఏర్పడటం ఖాయమనే చెప్పాలి.

సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

17 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

19 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

8 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

9 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

13 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version