Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మరోసారి RAW ఏజెంట్ గా సల్మాన్.. మల్టీస్టారర్?

మరోసారి RAW ఏజెంట్ గా సల్మాన్.. మల్టీస్టారర్?

  • February 8, 2021 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి RAW ఏజెంట్ గా సల్మాన్.. మల్టీస్టారర్?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మొత్తానికి పెండింగ్ లో ఉన్న సినిమాల పనులను చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఒకదాని తరువాత మరొక సినిమాను లైన్ లో పెడుతున్నాడు. అయితే ప్రస్తుతం రాధే సినిమాతో రెడీగా ఉన్న సల్మాన్ ఖాన్ ఆ సినిమా తరువాత మరొక రెండు సినిమాలను లైన్ ల్ లెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఇక తన కెరీర్ ల్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన టైగర్ కాన్సెప్ట్ తో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

టైగర్, టైగర్ జిందా హై సల్మాన్ ఖాన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్. ఆ సినిమాలతోనే సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినా ప్రపంచ వ్యాప్తంగా మరింత బలంగా మారింది. ఇక అదే తరహాలో హిట్ కొట్టడానికి టైగర్ 3ను ప్లాన్ చేస్తున్నారు. RAW ఏజెంట్ గా సల్మాన్ ఖాన్ మరోసారి పవర్ఫుల్ లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. అసలైతే టైగర్ 3 గత ఏడాది మొదట్లోనే సెట్స్ పైకి రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు.

లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే ఈ చిత్రం షూటింగ్ త్వరలో అందమైన దేశం ఇస్తాంబుల్‌లో ప్రారంభం కానుందట. మనీష్ శర్మ మూడవ టైగర్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరో కూడా ప్రధాన పాత్రలో నటించనున్నట్లు టాక్. ఇక కత్రినా కైఫ్ మొదటి రెండు భాగాల్లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. మరి మూడవసారి ఎవరు నటిస్తారో చూడాలి.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Salman Khan
  • #Salman Khan
  • #Tiger
  • #Tiger Zindahai Movie

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

52 mins ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

58 mins ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

4 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

21 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

23 hours ago

latest news

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

41 mins ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

19 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

20 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version