Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » స్టయిల్‌ మారుస్తున్న ‘లవ్‌స్టోరీ’ డైరక్టర్‌

స్టయిల్‌ మారుస్తున్న ‘లవ్‌స్టోరీ’ డైరక్టర్‌

  • March 26, 2021 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టయిల్‌ మారుస్తున్న ‘లవ్‌స్టోరీ’ డైరక్టర్‌

శేఖర్‌ కమ్ముల తన స్టయిల్‌ని మార్చి తొలిసారి సీనియర్‌ హీరోతో పని చేయబోతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘లవ్‌స్టోరీ’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో శేఖర్‌ కమ్ముల కొత్త సినిమాపై వార్తలొస్తున్నాయి. ఇప్పటికే తన తర్వాతి సినిమా గురించి చర్చలు పూర్తయ్యయాయట. ‘లవ్‌స్టోరీ’ విడుదలయ్యాక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు స్టార్ట్‌ చేస్తారని తెలుస్తోంది. ఇంతకీ హీరో ఎవరనేగా… ఇంకెవరు మన వెంకీ మామే. శేఖర్‌ కమ్ముల ట్రాక్‌ రికార్డు చూసుకుంటే…

ఇప్పటివరకు యంగ్‌ హీరోస్‌ తప్ప, సీనియర్ హీరోలతో చేయలేదు. గతంలో ఒకటి రెండుసార్లు సీనియర్‌ హీరోతో సినిమా ఉంటుందని వార్తలొచ్చినా, కార్యరూపం దాల్చేలేదు. అయితే ఇప్పుడు వెంకటేశ్‌తో ఓకే అయ్యిందని తెలుస్తోంది. ఇటీవల వెంకటేశ్‌ను కలసి సినిమా పాయింట్‌ చెప్పి.. లాక్‌ చేసుకున్నారట. త్వరలో దీనిని పూర్తి స్థాయిలో డెవలప్‌ చేయాలి. ఈ సినిమాను కూడా ‘లవ్‌స్టోరీ’ నిర్మాతల ఏసియన్‌ టీమ్‌ నిర్మించనుందట. వరుస పాటలతో హైప్‌ క్రియేట్‌ చేస్తూ పోతున్న ‘లవ్‌స్టోరీ’ వచ్చే నెల 16న విడుదలవుతోంది.

పాటల్లో నాగచైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీ చూస్తే.. సినిమా హిట్‌ కొట్టేలా ఉందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ‘ఫిదా’ మ్యాజిక్‌ను మరోసారి చూపించేందుకు శేఖర్‌ కమ్ముల గట్టిగానే పని చేస్తున్నారట. ప్రస్తుతం ట్రైలర్‌ కట్‌ పనుల్లో టీమ్‌ బిజీగా ఉంది. ఆ తర్వాత ప్రమోషన్స్‌ ఫుల్‌ స్వింగ్‌లోకి వస్తాయి.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sekhar Kammula
  • #love story
  • #Sekhar
  • #Sekhar Kammula
  • #Venkatesh

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

35 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

12 mins ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version