Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allari Naresh: దేవర మూవీలో ఆ పాత్రలో నరేష్.. ఆయన ఏమన్నారంటే?

Allari Naresh: దేవర మూవీలో ఆ పాత్రలో నరేష్.. ఆయన ఏమన్నారంటే?

  • April 29, 2024 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allari Naresh: దేవర మూవీలో ఆ పాత్రలో నరేష్.. ఆయన ఏమన్నారంటే?

గత కొన్నేళ్లలో అల్లరి నరేష్ (Allari Naresh) సక్సెస్ రేట్ తగ్గిందనే సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో ఫెయిల్ అయ్యాయి. అదే సమయంలో పెద్ద హీరోల సినిమాలలో కీలక పాత్రలో నటించడానికి కూడా అల్లరి నరేష్ అంగీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ థియేటర్లలో విడుదల కానుంది. మే నెల 3వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాపై అల్లరి నరేష్ అభిమానులు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు.

దేవర (Devera) సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. దేవర సినిమాలోని ముఖ్యమైన పాత్ర కోసం మిమ్మల్ని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయని ఆ రోల్ కు మీరు నో చెప్పారా అని ప్రశ్నించగా ఆ సినిమాలో ఆఫర్ గురించి నాకే తెలియదని నరేష్ అన్నారు. దేవర సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని నరేష్ వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిందీ 'రామాయణం' లీక్డ్ పిక్స్ వైరల్..!
  • 2 'రత్నం' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
  • 3 విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఎన్టీఆర్ (Jr NTR ) సినిమాలో ఛాన్స్ వస్తే నటించడానికి నాకేం అభ్యంతరం లేదని ఆయన అన్నారు. టాలీవుడ్ హీరోలతో కలిసి నటించడానికి నాకు ఎలాంటి సమస్య లేదని నరేష్ పేర్కొన్నారు. మహర్షి, నా సామిరంగ సినిమాలలో నరేష్ కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు సుడిగాడు సీక్వెల్ కూడా ఉంటుందని అల్లరి నరేష్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే సుడిగాడు సీక్వెల్ స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని ఆయన అన్నారు.

2025 సంవత్సరంలో సుడిగాడు సీక్వెల్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. అల్లరి నరేష్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అల్లరి నరేష్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అల్లరి నరేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అల్లరి నరేష్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని భోగట్టా,

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Devera
  • #Jr Ntr

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

35 mins ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

1 day ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 day ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

1 day ago

latest news

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

24 mins ago
Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 days ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version