Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Ugram Twitter Review: ‘ఉగ్రం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..!

Ugram Twitter Review: ‘ఉగ్రం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..!

  • May 5, 2023 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ugram Twitter Review: ‘ఉగ్రం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..!

‘నాంది’ తో హిట్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్.. ఆ తర్వాత ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా కూడా చేశాడు. అది మంచి సినిమా అనిపించుకుంది కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడలతో చేసిన ‘ఉగ్రం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 5న అంటే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించింది. ప్రమోషనల్ కంటెంట్‌ ప్రేక్షకులకు మరో కొత్త అల్లరి నరేష్ ను పరిచయం చేసిందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉందట. సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ అనిపించింది అని వారు చెబుతున్నారు.

యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా అల్లరి నరేష్ బాగా చేసాడట. ‘నాంది’ అంత కాకపోయినా.. నరేష్ చేసిన ఇంకో మంచి ప్రయత్నంగా (Ugram ) ‘ఉగ్రం’ ని చెప్పుకోవచ్చని.. వారు అంటున్నారు.

#Ugram Average 1st Half!

Interesting Storyline and initial Setup so far but majority of the first half is filled with a dull romantic track and back to back action sequences that don’t work out. Need a big 2nd half

— Venky Reviews (@venkyreviews) May 4, 2023

1st half report: Hsptl lo sainmaa start ayyi.. Sloww ‍♂️ song after oka 20 mins tarwatha untadi.. Ashramam sceneee.. interval bang & BGM kudaa Good Overall Abv avg first half tollymasti #tollymasti
.
.#Ugram #UgramUsa #UgramReview #Allari #Ugramm

— Tollymasti (@tollymasti) May 5, 2023

Slow into proceedings in 1 half with good interval sequence makes it decent, 2 nd half deep into story of solving the mystery with twist through engaging screenplay, makes it better 2 nd half@allarinaresh acting, kid character❤️, fights – cinematography – Bgm

3/5#Ugram https://t.co/h589UXspsU

— .¹⁸ ️ (@Niteesh_09) May 4, 2023

#Ugram is a different attempt from @allarinaresh mainly the second half is excellent . Action sequences are kickass. BGM is very haunting @SricharanPakala #vijaykanakamedala

— saisrikar sharma (@saisrikardhava1) May 4, 2023

#Ugram starts off really well but loses its grip mid way through first half and struggles to keep you engaged throughout. Songs kill the flow and it becomes a little dragged with no thrilling investigation or twists. Naresh does really well with a weak script. Just okay 2.5/5 pic.twitter.com/BafldK7F1N

— PushpaBhav (@ThaggedheeLe) May 4, 2023

#Ugram
Please @allarinaresh Anna
Your acting is awesome but story is not up to mark.
Next time try some comedy thriller or at least new genre with comedy in it.
Ugram utterly disappointed me

Try these genres
Superstitions
Comedy thriller
Gen z drama
Villan

— Gopi krishna Bandaru (@Gopi_ie) May 4, 2023

#Ugram movie review –

POSITIVES:
1)@allarinaresh acting
2) BGM
3) intermission (rain fight)
4)climax

Negatives:
1)so many drag scenes
2) love track

Overall only for allari naresh performance

Rating-2.5/5
Average movie pic.twitter.com/okE13flcMZ

— movie_2updates (@Movie_updates2) May 4, 2023

Climax at its rachest @allarinaresh a lone warrior and shown his acting ugra roopam

Sensitive subject handled well #Ugram https://t.co/RS3XC0zzOt pic.twitter.com/cOBAvw9cSm

— Ram (@Rampavan_jaanu) May 4, 2023

#Ugram is pure goosebumps stuff. what a perfomence anna @allarinaresh .
Second half
Fights especially climax and hizra flight
Cinematography
Bgm,@sahugarapati7 good production.

Overall: 3.5/5
Perfect mystery drama
Ugram is pic.twitter.com/lAovtf3tf1

— praveen Chowdary kasindala (@PKasindala) May 4, 2023

After #Dasara Marana mass fights in #Ugram are Spell bound though some flashback love scenes are predictable people can feel lag in love scenes and killing performances by @allarinaresh anna and @mirnaaofficial are lit Massy 2nd half needed to be a hit 1st half⭐3.5/5⭐

— Movie Buff (@UnitedTwood2108) May 4, 2023

Vereyyyyy… Vereeyyyyy LEVEL ACTING OF ALLARI NARESH @tollymasti #tollymasti
.
.#Ugram #UgramUsa #UgramReview #Allari #Ugramm @Shine_Screens #UgramOnMAY5th@allarinaresh @DirVijayK @harish_peddi @SricharanPakala @Shine_Screens

— Tollymasti (@tollymasti) May 4, 2023

#Ugram first half is mixed emotions of a demncia patient.#AllariNaresh
Cinematography
Bgm
Fights
Production values

Narration dragged in some parts especially love scens.

A decent first half with mixed points and few elevations.@allarinaresh @sahugarapati7 pic.twitter.com/gOXzqGrelg

— praveen Chowdary kasindala (@PKasindala) May 4, 2023

#ST #Ugram
2nd Half- Very well written and gripping screenplay by director and sensible issue with good twist cum taking makes audience feel better. Excellent taking and it’s a sixer for @allarinaresh .

— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) May 4, 2023

Just finished #Ugram premiere in uk @allarinaresh 2.0 ani cheppochu best experience bgm ayite ultimate bro #sricharanpakala. #vijaykanakamedala Naandi trvata malli alanti serious subject well handled pic.twitter.com/wR7cYYVR2M

— PSPK Forever (@SaiKrishnaPava3) May 4, 2023

Excellent movie .. must watch .. @allarinaresh viswaroopam #Ugram goosebumps throughout

— Super Sampangi (@supersampangi) May 5, 2023

#Ugram Good movie with the concept of a new medical mafia. @allarinaresh Garu done well
Super pic.twitter.com/4FyYMvd6Dp

— Varma Tweets (@Varma_N_D) May 4, 2023

#Ugram is a different attempt from @allarinaresh mainly the second half is excellent . Action sequences are kickass. BGM is very haunting @SricharanPakala #vijaykanakamedala

— saisrikar sharma (@saisrikardhava1) May 4, 2023

#Ugram First Half Report :

A Serious cop story with an interesting line. Family sentiment scenes are boring, other than that its an average action film so far. Naresh as a sincere cop acted well.

— Telugu360 (@Telugu360) May 5, 2023

Below avg first half Reports#Ugram

— η Prince ™ (@PrinceAnil_24) May 5, 2023

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Mirnaa Menon
  • #Mirnaa.
  • #Naresh
  • #Shine Screens

Also Read

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

related news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

trending news

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

3 hours ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

6 hours ago
Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

20 hours ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

1 day ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

1 day ago

latest news

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

34 mins ago
Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

3 hours ago
నేను బెడ్ రూమ్ సీన్స్ లో నటించాను.. కానీ హీరోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా?

నేను బెడ్ రూమ్ సీన్స్ లో నటించాను.. కానీ హీరోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా?

3 hours ago
Kalyan Ram: 17 ఏళ్ళ కళ్యాణ్ రామ్ హిట్ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!

Kalyan Ram: 17 ఏళ్ళ కళ్యాణ్ రామ్ హిట్ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!

3 hours ago
Kalyana Ramudu: 22 ఏళ్ళ ‘కళ్యాణ రాముడు’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Kalyana Ramudu: 22 ఏళ్ళ ‘కళ్యాణ రాముడు’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version