Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun, Prabhas: ఒకే ఏడాదిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన బన్నీ, ప్రభాస్!

Allu Arjun, Prabhas: ఒకే ఏడాదిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన బన్నీ, ప్రభాస్!

  • December 29, 2024 / 02:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Prabhas: ఒకే ఏడాదిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన బన్నీ, ప్రభాస్!

2024లో టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే విజయాలు నమోదు చేసుకుని, భారతీయ సినిమా స్థాయిని పెంచారు. ఈ సంవత్సరంలో అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas) కలిసి సాధించిన వసూళ్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. “కల్కి 2898 AD,” (Kalki 2898 AD), “పుష్ప 2”  (Pushpa 2 The Rule)  చిత్రాల ప్రభావంతో ఈ ఇద్దరు హీరోలు దేశీయ, అంతర్జాతీయ బాక్సాఫీస్‌ను శాసించారు. జూన్‌లో విడుదలైన ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD” భారీ అంచనాలను అందుకుని, బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లు వసూలు చేసింది.

Allu Arjun, Prabhas

ఇది ప్రభాస్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. అలానే డిసెంబర్‌లో విడుదలైన “పుష్ప 2” సినిమా నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి, 1600 కోట్లు రాబట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనకు, సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకుల నుండి అపారమైన ఆదరణ లభించింది. ఒకే సంవత్సరంలో ఈ ఇద్దరు హీరోల సినిమా వసూళ్లను కలిపి చూస్తే, మొత్తంగా 3000 కోట్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!
  • 2 2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!
  • 3 తమిళనాట ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఉత్తమ చిత్రాలు!

ఈ అద్భుత విజయాలు ఈ ఏడాది టాలీవుడ్‌ స్టామినాను కొత్త దశకు తీసుకెళ్లాయి. అయితే ఈ వసూళ్లను బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కి (Shah Rukh Khan) సంబంధించిన వసూళ్లతో పోల్చితే ఆసక్తికరమైన ఫలితాలు వెలుగుచూశాయి. 2023లో షారూఖ్ ఖాన్ నటించిన “పఠాన్” “జవాన్” (Jawan) మరియు  , ‘డంకీ’ (Dunki) చిత్రాలు మొత్తం 2700 కోట్లు వసూలు చేశాయి. “జవాన్” ఒక్కటే 1200 కోట్లు సాధించగా, “పఠాన్” 1100 కోట్లు, “డంకీ” 400 కోట్లు కలెక్షన్లను నమోదు చేశాయి.

బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ కలెక్షన్లు గత సంవత్సరం సంచలనంగా నిలిచాయి. అయితే, ప్రభాస్, అల్లు అర్జున్ వసూళ్లతో 2024లో టాలీవుడ్ బాలీవుడ్‌ను అధిగమించింది. ఈ లెక్కల ప్రకారం, టాలీవుడ్ స్టార్‌లు బాలీవుడ్ సూపర్ స్టార్లతో పోటీ పడడమే కాకుండా, వారిని మించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి విజయాలు టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయంగా మరింత పెంచడం ఖాయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Prabhas
  • #Pushpa 2: The Rule
  • #Shah Rukh Khan

Also Read

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

5 mins ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

17 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago

latest news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

17 mins ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

29 mins ago
Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

1 hour ago
Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version