Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

  • February 9, 2026 / 03:25 PM ISTByFilmy Focus Writer
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ‘పుష్ప 2’ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడంతో, బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు అట్లీతో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం బన్నీకి అందుతున్న పారితోషికం వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ డీల్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక రికార్డుగా నిలవబోతోందట.

Allu Arjun

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌కు 175 కోట్ల ఫిక్స్‌డ్ శాలరీతో పాటు, లాభాల్లో 15 శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట. అంటే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాలను బట్టి బన్నీ జేబులోకి వెళ్లే మొత్తం 300 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఒక ఇండియన్ హీరోకు ఈ స్థాయి రెమ్యునరేషన్ అందడం అంటే అది మామూలు విషయం కాదు. షారుఖ్ ఖాన్, ప్రభాస్ లాంటి స్టార్ల సరసన బన్నీ ఇప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా నిలిచారు.

ఈ సినిమా బడ్జెట్ సుమారు 800 కోట్లు అని తెలుస్తోంది. కేవలం థియేట్రికల్ హక్కుల ద్వారానే ఈ పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా మరో 200 కోట్ల వరకు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి భారీ డీల్స్ కుదురుతున్నాయంటే బన్నీ గ్లోబల్ మార్కెట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు బన్నీ యాటిట్యూడ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు దాటడం పెద్ద కష్టమేమీ కాదని మేకర్స్ నమ్ముతున్నారు.

కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు, ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ కూడా భారీగానే వసూలు చేస్తున్నారట. ‘జవాన్’ సక్సెస్ తర్వాత అట్లీ బ్రాండ్ వాల్యూ నేషనల్ లెవల్లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి, 2027 కల్లా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

related news

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

trending news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

8 mins ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

37 mins ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

3 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

3 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

19 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

1 hour ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

1 hour ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

1 hour ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version