Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: సరైన దారిలో వెళుతున్న అల్లు అర్జున్!

Allu Arjun: సరైన దారిలో వెళుతున్న అల్లు అర్జున్!

  • October 20, 2021 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: సరైన దారిలో వెళుతున్న అల్లు అర్జున్!

స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తూ ఇప్పటికే విడుదలైన టీజర్ల ద్వారా సినిమాపై భారీస్థాయిలో అంచనాలను పెంచారు. గతంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన బన్నీ ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో అల్లు అర్జున్ కానీ అల్లు ఫ్యామిలీ కానీ జోక్యం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకోలేదు. మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చినా అల్లు అర్జున్ మాత్రం ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలపలేదు.

తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ మీట్ కు హాజరైన అల్లు అర్జున్ ఈ వేడుకలో అక్కినేని ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. అఖిల్ లాంఛింగ్ కు సంబంధించి నాగార్జునకు సలహాలు ఇచ్చానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అఖిల్ తొలి సినిమాలో నటించక ముందునుంచి అతనంటే చాలా ఇష్టమని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అఖిల్ లాంఛింగ్ విషయంలో తాను చాలా థింక్ చేశానని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

ఏపీ టికెట్ల అంశానికి సంబంధించి స్పందించడానికి సైతం బన్నీ ఇష్టపడటం లేదు. అందరివాడు అనిపించుకోవాలని బన్నీ ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. బన్నీ నటిస్తున్న పుష్ప ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ కానుండగా బన్నీ తరువాత ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. బన్నీకి జోడీగా పుష్ప సినిమాలో రష్మిక నటిస్తున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Icon
  • #Pushpa

Also Read

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

related news

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

trending news

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

1 min ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

2 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

19 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

19 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

19 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

35 mins ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

3 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

17 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

20 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version