Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun Caravan: అల్లు అర్జున్ క్యారవాన్ డ్రైవర్ నెల జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Allu Arjun Caravan: అల్లు అర్జున్ క్యారవాన్ డ్రైవర్ నెల జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

  • October 16, 2023 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun Caravan: అల్లు అర్జున్ క్యారవాన్ డ్రైవర్ నెల జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. నెగ్గుకురావాలంటే చాలా కష్టపడాలి కానీ, ఒక్కసారి స్థిరపడిన తర్వాత జీవితమే మారిపోతుంది. డబ్బుల సంపాదన కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల వద్ద ఉద్యోగం సంపాదిస్తే కుటుంబం స్థిరపడిపోయినట్టే అని చెప్పొచ్చు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు, ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం సంపాదిస్తే చాలు, మా జీవితం స్థిరపడిపోతుంది అని అనుకుంటూ ఉంటారు.

దేవుడికి ప్రార్థనలు కూడా చేస్తారు, కానీ సినీ ఇండస్ట్రీ లో నిజాయితీగా పని చేస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగి కంటే రెండింతలు సంపాదన ఉంటుంది అని నిరూపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లకు నెలకు వచ్చే జీతాలను చూస్తే అసూయపడక తప్పదు. అల్లు అర్జున్ క్యార వాన్ డ్రైవర్ ని చూస్తే ప్రస్తుతం అదే అనిపిస్తుంది. అతనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

రీసెంట్ గా అల్లు అర్జున్ (Allu Arjun) డ్రైవర్ లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నేను అల్లు అర్జున్ కి వీరాభిమానిని. నాలో ఉన్న నిజాయితీని చూసి అల్లు అర్జున్ గారు నాకు తన క్యార వాన్ డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చాడు. అల్లు అర్జున్ స్టాఫ్ లో జాయిన్ అవ్వడం అంటే, ఆయన సొంత కుటుంబం లో చేరినట్టే లెక్క.

అల్లు అర్జున్ గారు తన స్టాఫ్ మొత్తాన్ని తన సొంత కుటుంబ సభ్యులు లాగ భావిస్తారు. మాకు ఏ చిన్న కష్టమొచ్చినా అల్లు అర్జున్ గారు సహాయం చెయ్యడానికి ముందు ఉంటారు. క్యారవాన్ ని డ్రైవ్ చెయ్యడం అంత సులువైన విషయం కాదు. నేను కేవలం దీని కోసం రెండు నెలల పాటు పూణే లో ట్రైనింగ్ తీసుకున్నాను. నాకు అల్లు అర్జున్ గారు నెలకు 2 లక్షల రూపాయిలు జీతం గా ఇస్తున్నారు’ అంటూ లక్ష్మణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

59 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

32 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

49 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version