Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘మెగా’ ముద్రకు అల్లు అర్జున్ కావాలనే దూరమవుతున్నాడా..?

‘మెగా’ ముద్రకు అల్లు అర్జున్ కావాలనే దూరమవుతున్నాడా..?

  • June 10, 2020 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మెగా’ ముద్రకు అల్లు అర్జున్ కావాలనే దూరమవుతున్నాడా..?

అదేంటో కానీ.. అల్లు అర్జున్ ఇదివరకటిలా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన ఎక్కువగా తీసుకురావడం లేదు. ఒకప్పుడు ‘మెగాస్టార్ నా ఇన్స్పిరేషన్.. ఆయన డ్యాన్స్ లు అంటే నాకు ప్రాణం’ అని చెప్పిన బన్నీ.. ఇప్పుడు మాట మార్చేస్తున్నాడు. ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఈవెంట్లో ‘మెగా ఫ్యామిలీ’ని పక్కన పెట్టి ఎక్కువగా ‘అల్లు అర్జున్ ఆర్మీ’ గురించే ఎక్కువ మాట్లాడుతూ.. వాళ్ళని పొగిడేస్తూ వచ్చాడు. ఇక ఆ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో.. మెగా హీరో అనే ముద్రకు మరింత దూరంగా ఉండాలని బన్నీ అనుకుంటున్నాడా? అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీకి.. ‘మీ ఫేవరెట్ డ్యాన్సర్ ఎవరు?’ అనే ప్రశ్న ఎదురైంది. ఇంకేముంది ‘మన చిరు పేరు చెబుతాడు’ అని అంతా అనుకుంటారు. కానీ బన్నీ బాలీవుడ్ నటుడు గోవిందా పేరు చెప్పాడు. అంతేకాదు ‘గోవిందా స్టెప్పులేస్తుంటే చూపు తిప్పుకోలేనంటూ’ తెగ పొగిడేసాడు.ఇక్కడ ఒక విషయం గమనిస్తే.. ‘గోవిందా కి డ్యాన్సుల్లో ఇన్స్పిరేషన్ ఎవరని అడిగితే.. అతను గతంలో చిరంజీవి పేరు చెప్పాడు. చెప్పాలంటే గోవిందా.. చిరు దరిదాపుల్లో కూడా ఉండడు అని చాలా మంది చెబుతుంటారు. సరే ఇది పక్కన పెట్టేసి.. మీకు నటనలో ఇన్స్పిరేషన్ ఎవరు అని బన్నీని అడిగితే.. దానికి కూడా చిరు పేరు చెప్పకుండా అమితాబ్ పేరు చెప్పాడు.

The reason behind why Allu Arjun Rejected Geetha Govindam movie1

అసలు ‘బన్నీ… మెగాస్టార్ పేరు ఎందుకు చెప్పలేదు?’ అని చాలా మంది సందేహపడుతున్నారు. అయితే తాను సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ ని బాలీవుడ్ లో ప్రమోట్ చెయ్యడం కోసం ఇలా వారి అటెన్షన్ ను డ్రా చెయ్యడానికి ట్రై చేస్తున్నాడేమో అని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మెగాస్టార్ పేరు చెప్తే పనవ్వదు.. కాబట్టి గోవిందా, అమితాబ్ ల పేరు చెప్పి.. హిందీలో హాట్ టాపిక్ అవ్వాలని బన్నీ ట్రై చేస్తున్నాడేమో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అసలు నిజం ఏంటో బన్నీకే తెలియాలి.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

5 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

11 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

12 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version