Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allu Arjun: మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న బన్నీ కామెంట్స్.. పుష్ప2 డైలాగ్ తో?

Allu Arjun: మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న బన్నీ కామెంట్స్.. పుష్ప2 డైలాగ్ తో?

  • July 21, 2023 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న బన్నీ కామెంట్స్.. పుష్ప2 డైలాగ్ తో?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లను ఖాతాలో వేసుకోగా ఏదైనా ఈవెంట్ లో బన్నీ ఎలాంటి స్పీచ్ ఇచ్చినా ఆ స్పీచ్ హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా బన్నీ కట్టె కాలేవరకు నేను చిరంజీవి అభిమానినే అంటూ చేసిన కామెంట్లతో మెగా ఫ్యాన్స్ కు దగ్గరయ్యారు. అదే సమయంలో పుష్ప2 సినిమాకు సంబంధించిన డైలాగ్ ను లీక్ చేసిన బన్నీ హీరోగా కూడా మరో మెట్టు పైకి ఎదిగారు.

చిరంజీవి చిరు లీక్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుండగా బన్నీ సైతం పుష్ప లీక్స్ అంటూ పుష్ప2 సినిమాలోని కీలకమైన డైలాగ్ ను లీక్ చేసేశారు. “ఈడంతా జరిగేది ఒకటే రూలు మీద జరుగుతుండాది. పుష్ప గాడి రూల్” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ప్రేమలో ఉన్న బాధను చూపించే సినిమాలు కొన్నే ఉంటాయని అలాంటి సినిమాలు తీయాలన్నా కష్టమని బేబీ మూవీ గురించి బన్నీ చెప్పారు.

జీవితాన్ని స్వయంగా చూసి రాస్తేనే ఇలాంటి సినిమాలొస్తాయని అల్లు అర్జున్ కామెంట్లు చేశారు. అమీర్ పేట్ లోని ఆటో కుర్రాళ్లు ఎలా ఫీలవుతారో బేబీ సినిమా చూశాక నేను అలానే ఫీలయ్యానని బన్నీ అన్నారు. శ్రీలీల, వైష్ణవి ఎంట్రీతో టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు టైం వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు. బేబీ చిత్ర అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై బన్నీ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

కట్టె కాలేవరకు చిరంజీవి అభిమానినే అని బన్నీ వెల్లడించారు. సినిమా బాగుంటే చిన్న, పెద్ద అనే తేడా ఉండదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఎస్కేఎన్ ను ఎప్పుడు అడిగినా బేబీ సినిమా తీస్తున్నా అని చెప్పేవాడని ఈ సినిమా ఏమైనా బాహుబలినా ఇన్నాళ్ళు తీస్తున్నావ్ అని అడగగా ఇది కల్ట్ సినిమా బాస్ అని నమ్మకంగా చెప్పేవాడని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. బన్నీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Pushpa2

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

6 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

7 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

10 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

12 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

6 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

7 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

10 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version