Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్ పై అల్లు అర్జున్ కామెంట్స్ ?

రామ్ చరణ్ పై అల్లు అర్జున్ కామెంట్స్ ?

  • June 22, 2017 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ పై అల్లు అర్జున్ కామెంట్స్ ?

మెగా ఫ్యామిలీ అంటే అంతా ఒక్కటే…అనేది ఒకప్పటి మాట…పైకి అందరూ కలిసి ఉంటున్నట్లు ఉన్నా…లోలోపల ఒకరికి ఒకరు పై చేయి సాధించాలీ అన్న క్రమంలో మెగా హీరోలు అందరూ ఒకరిపై మరొకరు చిన్నపాటి వీయమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే అదే క్రమంలో అప్పట్లో ఒకసారి బన్నీ మాట్లాడిన తీరు ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి కోపాన్ని తెప్పించింది. అయితే దాని వల్ల ఎన్నో సార్లు బన్నీ ఇబ్బంది పడ్డ సమయాలు ఉన్నాయి. ఇక ఒకానొక సమయంలో అయితే మెగాస్టార్ కి పవర్ స్టార్ కి మధ్య గ్యాప్ చాలానే కనిపించింది. అయితే తాజాగా బన్నీ మాట్లాడిన మాటల వల్ల మరోసారి చెర్రీ ఫ్యాన్స్ హర్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటి అంటే…రేపటి రోజున విడుదల కాబోతున్న ‘దువ్వాడ జగన్నాథం’ మూవీని ప్రమోట్ చేస్తూ అల్లు అర్జున్ అనుకోకుండా అన్న కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. మెగాస్టార్ పై తన ప్రేమను వ్యక్త పరిచే సందర్భంలో ఒక మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు బన్నీ చిరంజీవి పట్ల ఎంతో ఇష్టం ఉన్నా తన సినిమాలలో చిరంజీవి సినిమాలలోని పాటలను రీమిక్స్ చేయడం తనకు ఇష్టం ఉండదు అంటూ చెప్పడమే కాకుండా….అంతేకాదు చిరంజీవి ఒరిజనల్ స్టైల్ అని అంటూ దానిని అనుకరించడం పద్ధతి కాదు అని అభిప్రాయపడుతూ తనకు ఒరిజనల్ గా ఉండటం ఇష్టం అంటూ చెప్పాడు.

అంతటితో ఆగకుండా….గతంలో ఒకసారి తాను తన సినిమాలకు సంబంధించి చిరంజీవి డైలాగ్ చెప్పడానికి ప్రయత్నించిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ ప్రయత్నం తనకే నచ్చక పోవడంతో ఆ ప్రయత్నాన్ని ప్రాధమిక దశలోనే వదిలి వేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా…ఇప్పుడు ఆ మాటలే చెర్రీ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తున్నాయి…కారణం ఏంటి అంటే చిరంజీవి పాటలను చరణ్ చాలసార్లు రీమిక్స్ చేసాడు…చిరు మ్యానరిజం ని చెర్రీ ఫాలో అవుతాడు…అనుకరిస్తాడు…ఇంకా చెప్పాలి అంటే చిరునే బేస్ గా చెర్రీ సేల్ అవుతూ ఉన్నాడు…ఈ విషయాలు అన్నీ తెలిసి కూడ కావాలనే చరణ్ ను టార్గెట్ చేసే విధంగా అల్లు అర్జున్ ఇలా మాట్లాడాడు అంటూ చెర్రీ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు…మొత్తంగా అదీ అన్న మాట మ్యాటర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Duvvada Jagannadam Movie
  • #Duvvada Jagannadam Songs
  • #Pooja Hegde
  • #Ram Charan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version