Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్.. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!

Allu Arjun: అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్.. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!

  • October 23, 2023 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్.. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!

అల్లు అర్జున్ పుష్ప సినిమాకు గాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరో కూడా ఈ అవార్డు అందుకోలేదు ఇలాంటి ఒక గొప్ప అవార్డు అందుకున్నటువంటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ అవార్డును గత నాలుగు రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ అందుకున్నారు.

ఇలా నేషనల్ అలవాటు అందుకని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈయనకు ఎంతోమంది ఘనంగా స్వాగతం పలకడమే కాకుండా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ ని అవార్డు సొంతం చేసుకోవడంతో తన మామ చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా పార్టీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా నేషనల్ అవార్డు గెలుచుకున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా పార్టీ అరేంజ్ చేశారు ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నన్ను అభిమానించే వారందరూ కూడా గట్టిగా నమ్మారని అల్లు అర్జున్ వెల్లడించారు. ముఖ్యంగా సుకుమార్ సినిమా ఫలితం గురించి కలెక్షన్స్ గురించి ఆలోచించకు ఈ సినిమాలో నీ నటనని మొత్తం బయట పెట్టాలి అని చెప్పారు. ఈ సినిమాపై సుకుమార్ చాలా నమ్మకంగా ఉన్నారని ఈ విజయం నేను సాధించిన… విజయం సుకుమార్ దే అంటూ అల్లు అర్జున్ తెలియజేశారు.

ఇక నేను నేషనల్ అవార్డు గెలుచుకున్నాను అనే విషయం తెలియడంతో నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏరా ఎప్పుడు ప్రిన్సిపల్ చేతుల నుంచి టీసీలు తీసుకునే మీరు ప్రెసిడెంట్ చేతుల మీదుగా నేషనల్ అవార్డు అందుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేశారు ఆ కామెంట్ నా జీవితంలో బెస్ట్ కాంప్లిమెంట్ అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలియజేశారు. దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ అవార్డు గెలుచుకున్నట్లు అనౌన్స్ చేయడంతో నాన్న నా (Allu Arjun) ఇద్దరు కొడుకులకి అవార్డు వచ్చిందని చాలా సంతోషపడ్డారని తెలిపారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

9 mins ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

36 mins ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

53 mins ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

1 hour ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

2 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

3 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

4 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

6 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version