Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Allu Arjun: నీకు బ్రెయిన్ ఉందా… హీరోయిన్ పై భారీ ట్రోల్స్!

Allu Arjun: నీకు బ్రెయిన్ ఉందా… హీరోయిన్ పై భారీ ట్రోల్స్!

  • April 26, 2023 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: నీకు బ్రెయిన్ ఉందా… హీరోయిన్ పై భారీ ట్రోల్స్!

అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన చిత్రం వరుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి భాను శ్రీ మెహ్రా. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోకపోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా రాలేదు.ఇలా అవకాశాలు రాకపోవడంతో ఈమె కేవలం సోషల్ మీడియాని నమ్ముకుని వీడియోలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే కొద్ది రోజుల క్రితం భాను శ్రీ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశారు అంటూ ఒక పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఇలా ఈమె పోస్ట్ చేసిన కొంత సమయానికి (Allu Arjun) అల్లు అర్జున్ తనని అన్ బ్లాక్ చేశారు అంటూ మరొక పోస్ట్ చేశారు. ఇలా ఈ పోస్టు ద్వారా ఒక్కసారిగా భాను శ్రీ మెహ్రా వార్తల్లో నిలిచారు. అయితే ఈ హీరోయిన్ ఇప్పటికి బన్నీని వదలడం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ నాని నటించిన దసరా సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ ట్వీట్ కి ఈమె రిప్లై ఇస్తూ తన వీడియోని చూడమంటూ తనకు ట్యాగ్ చేసింది. ఇది చూసినటువంటి బన్నీ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ భాను శ్రీని భారీగా ట్రోల్ చేస్తున్నారు. నీకేం పని పాట లేదా.. అసలు నీకు బ్రెయిన్ ఉందా…నీకు పని లేకపోతే మా హీరోకి మాత్రం చాలా పని ఉంది ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు. నువ్విలా వీడియోలు చూడమంటూ తరచూ తనని ట్యాగ్ చేస్తూ ఉండగా తనకు నోటిఫికేషన్ వస్తుంటాయి.

1Varudu movie

అవి భరించలేక నిన్ను బ్లాక్ చేసి ఉంటారు. ఇలా వీడియోలు చూడమని రిక్వెస్ట్ పెట్టడం ఏంటి..ఆయన పనులన్నీ మానుకొని నీ వీడియోలు చూస్తూ కూర్చోవాలా అంటూ తీవ్రస్థాయిలో భాను శ్రీ మెహ్రా పై బన్నీ అభిమానులు మండిపడుతూ తనని ట్రోల్ చేస్తున్నారు.

Hey @alluarjun just wanted to share my recent YT video with you. I would love your support and feedback on this. And to everyone else, please keep the comments respectful. Let’s support each other’s creative efforts! Link attached. Thank you https://t.co/frnr3RfuTs

— Bhanushree Mehra (@IAmBhanuShree) April 25, 2023

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Bhanushree Mehra
  • #Allu Arjun
  • #Bhanushree Mehra
  • #Varudu

Also Read

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

Mahabharatam: గీతా ‘మాహాభారతం’.. ఆ చిక్కుముడి దాటితేనే.. లేదంటే చిక్కులు తప్పువు!

Mahabharatam: గీతా ‘మాహాభారతం’.. ఆ చిక్కుముడి దాటితేనే.. లేదంటే చిక్కులు తప్పువు!

trending news

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

7 hours ago
OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

7 hours ago
Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

21 hours ago
Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

24 hours ago
ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

‘నేనేం… దెబ్బలు తినడానికి రాలేదు’… ‘బిగ్ బాస్ 9’ బ్యూటీ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

‘నేనేం… దెబ్బలు తినడానికి రాలేదు’… ‘బిగ్ బాస్ 9’ బ్యూటీ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

18 hours ago
Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

19 hours ago
ఇంట్లో కాళ్లు విరగ్గొడతామన్నారు.. యంగ్ హీరోయిన్‌ గురించి తెలుసా?

ఇంట్లో కాళ్లు విరగ్గొడతామన్నారు.. యంగ్ హీరోయిన్‌ గురించి తెలుసా?

19 hours ago
Bunny Vas, Banda Ganesh: బండ్ల గణేష్ మా మూడ్ అంతా స్పాయిల్ చేశాడు: బన్నీ వాస్

Bunny Vas, Banda Ganesh: బండ్ల గణేష్ మా మూడ్ అంతా స్పాయిల్ చేశాడు: బన్నీ వాస్

19 hours ago
Bobby Deol Wife: విలన్ భార్య ఎంత అందంగా ఉందో చూడండి.. వైరల్ అవుతున్న బాబీ డియోల్ భార్య తాన్యా లేటెస్ట్ పిక్స్!

Bobby Deol Wife: విలన్ భార్య ఎంత అందంగా ఉందో చూడండి.. వైరల్ అవుతున్న బాబీ డియోల్ భార్య తాన్యా లేటెస్ట్ పిక్స్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version