Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Allu Arjun, NTR: బన్నీ, తారక్‌ మనసులో బాలీవుడ్‌ ఆలోచన!

Allu Arjun, NTR: బన్నీ, తారక్‌ మనసులో బాలీవుడ్‌ ఆలోచన!

  • March 30, 2022 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, NTR: బన్నీ, తారక్‌ మనసులో బాలీవుడ్‌ ఆలోచన!

తెలుగులో ఎంత పాన్‌ ఇండియా సినిమా చేసినా… దానిని తెలుగు సినిమా అనే అంటారు.. అంతేకానీ హిందీ సినిమా అనరు. బాలీవుడ్‌ దర్శకుడితో చేస్తేనే హిందీ సినిమా అంటారు. ఇది మేం అనేమాట కాదు. సినిమా పరిశ్రమే అంటోంది. అందుకే మన యువ స్టార్‌ హీరోలు బాలీవుడ్‌ దర్శకులతో పని చేయాలని చూస్తున్నారా? స్టార్‌ హీరోల రీసెంట్‌ మూమెంట్స్‌ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. మొన్న ప్రభాస్‌, నిన్న అల్లు అర్జున్‌, ఈ రోజు ఎన్టీఆర్‌. ఇలా అందరూ బాలీవుడ్‌ దర్శకులతో పని చేయాలని చూస్తున్నారు.

Click Here To Watch NOW

ఇదంతా బాలీవుడ్‌ ప్రేమనే అనొచ్చా. ‘బాహుబలి’తో పాన్‌ ఇండియా హీరో అయిపోయిన ప్రభాస్‌.. హిందీ సినిమా చేయాలనే కోరికను మనసులో పెట్టుకున్నాడు. ‘ఆదిపురుష్‌’తో ఆ ముచ్చట తీర్చేసుకున్నాడు. ఓం రౌత్‌ దర్శకుడిగా ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల పూర్తి చేసుకుంది. ఇటీవల అల్లు అర్జున్‌ కూడా ఇదే పని చేయాలని చూశాడు. సంజయ్‌ భన్సాలీని ఈ విషయమ్మీదే బన్నీ కలిశాడని చెబుతున్నారు. దీనిపై బన్నీ టీమ్‌ నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

War between NTR and Allu Arjun1

ఇప్పుడు తారక్‌ నోటి వెంట కూడా బాలీవుడ్‌ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. హిందీలో ఎవరితో సినిమా చేయాలని ఉంది అనడిగితే రాజ్‌ కుమార్‌ హిరానీ పేరు చెప్పాడు తారక్‌. అంతేకాదు సంజయ్‌ లీలా భన్సాలీ భారీ సినిమాలన్నా తనకు బాగా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఇవేవో మాట వరుసకు అన్న మాటలు కావు అని అంటున్నారు. తారక్‌ మనసులో బాలీవుడ్‌ ఆలోచన బలంగా ఉంది అనేది టాక్. అయితే ఇప్పటికే బాలీవుడ్‌ సినిమా ముచ్చటను రానా, రామ్‌చరణ్‌ తీర్చేసుకున్నారు.

Allu Arjun Following Jr NTR1

రానా అయితే వరుసగా చాలా సినిమాలు చేసేశాడు. రామ్‌చరణ్‌ ‘తుఫాన్‌’ చేశాడు. ఆ ఫలితం కారణమేమో మళ్లీ అటైపు చూడలేదు. ఇక రీసెంట్‌గా నాగచైతన్య ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌తో కలసి నటిస్తున్నాడు. సుధీర్‌బాబు అయితే ‘బాఘి 2’లో విలన్‌గా కనిపించాడు. ఇదంతా ఇప్పటి హీరోల గురించి. గతంలో అయితే చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్లు అక్కడ సినిమాలు చేసినవాళ్లే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bollywood
  • #Jr Ntr
  • #NTR

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

related news

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

trending news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

13 mins ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

44 mins ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

1 hour ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

2 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

7 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

12 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

13 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

15 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version