Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: ‘పుష్ప 3’ కి అన్నేళ్లు పట్టొచ్చా…!

Allu Arjun: ‘పుష్ప 3’ కి అన్నేళ్లు పట్టొచ్చా…!

  • August 31, 2024 / 11:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ‘పుష్ప 3’ కి అన్నేళ్లు పట్టొచ్చా…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2) రకరకాలుగా వార్తల్లో నిలుస్తోంది. ‘పుష్ప’ (Pushpa) హిట్ అవ్వడంతో సహజంగానే దీని పై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అసలే దర్శకుడు సుకుమార్ (Sukumar) స్లోగా సినిమా తీస్తారు అనే పేరు ఉంది. దానికి తోడు అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో.. మరీ షూటింగ్ ను నత్త నడకమాదిరి నడిపిస్తున్నాడు అనే కంప్లైంట్ చిత్ర బృందం నుండి ఉంది.

Allu Arjun

అల్లు అర్జున్ కూడా గడ్డం తీసేసి తన అసహనాన్ని ప్రదర్శించాడు. సరే నిర్మాతలు చొరవ చేసుకుని.. డిస్కషన్స్ పెట్టి ఇద్దరినీ రాజీకి తీసుకురావడంతో.. షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.మరోపక్క ‘పుష్ప 3 ‘ కూడా ఉంటుందని అల్లు అర్జున్ ఓ సందర్భంలో హింట్ ఇచ్చాడు. అలాగే ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న రావు రమేష్ (Rao Ramesh) సైతం ‘పుష్ప 3’ ఉంటుందని పరోక్షంగా తెలియజేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

అయితే ‘పుష్ప’ తర్వాత వెంటనే అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కోసం రెడీ అయిపోయాడు. కానీ ‘పుష్ప 3’ కోసం బన్నీ వెంటనే రెడీ అయ్యే అవకాశాలు లేవు. బన్నీ .. త్రివిక్రమ్ (Trivikram) తో ఓ సినిమా సెట్ చేసుకున్నాడు. అది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈలోపు అట్లీతో సినిమా చేసే ఛాన్స్ కూడా ఉందట.

మరో రెండు, మూడు రోజుల్లో ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ లేకపోలేదని బన్నీ టీం గట్టిగా చెబుతుంది. మరోపక్క సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి కర్చీఫ్ వేసుకుని కూర్చున్నాడు. సో ‘పుష్ప 3’ సెట్స్ వెళ్ళడానికి ఏళ్ళు పట్టొచ్చు.

 ‘పుష్ప 3’ కి అన్నేళ్లు పట్టొచ్చా…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 3
  • #Sukumar

Also Read

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

trending news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

21 mins ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

1 hour ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

4 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

16 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

16 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

6 mins ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

2 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

2 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

2 hours ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version