Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » చరణ్ చేయాల్సిన సినిమాలో బన్నీ నటిస్తున్నారా..?

చరణ్ చేయాల్సిన సినిమాలో బన్నీ నటిస్తున్నారా..?

  • March 9, 2021 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్ చేయాల్సిన సినిమాలో బన్నీ నటిస్తున్నారా..?

సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా నటించిన మళ్లీరావా సినిమాతో దర్శకునిగా తెలుగుతెరకు పరిచయమయ్యారు గౌతమ్ తిన్ననూరి. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన గౌతమ్ నాచురల్ స్టార్ నానితో జెర్సీ సినిమా తెరకెక్కించి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ పనులతో బిజీగా ఉన్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

బన్నీ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో పాటు రికార్డుస్థాయిలో కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో నటించబోతున్నారు. కొరటాల శివ సినిమాలో కాలుష్యానికి కారణమయ్యే ఫ్యాక్టరీల యజమానులకు చుక్కలు చూపించే యువకుడి పాత్రలో బన్నీ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల తరువాత బన్నీ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం.

ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండే విధంగా గౌతమ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా బన్నీ గౌతమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. నాని డైరెక్టర్ తో బన్నీ సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే. వాస్తవానికి గౌతమ్ తిన్ననూరి చరణ్ తో సినిమా చేయాలని ఒక స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. చరణ్ శంకర్ ప్రాజెక్ట్ ఫైనలైజ్ కావడంతో గౌతమ్ ఆ కథతోనే బన్నీతో సినిమాను తెరకెక్కించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'Jersey' is not a biopic .
  • #Allu Arjun
  • #Bunny
  • #Gowtam Tinnanuri
  • #Pushpa

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

5 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

10 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

11 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

9 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

10 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

12 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

13 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version