Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ వదిలేసిన సినిమా చేసి చేతులు కాల్చుకున్న మాస్ మహారాజ్..!

అల్లు అర్జున్ వదిలేసిన సినిమా చేసి చేతులు కాల్చుకున్న మాస్ మహారాజ్..!

  • March 5, 2020 / 06:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ వదిలేసిన సినిమా చేసి చేతులు కాల్చుకున్న మాస్ మహారాజ్..!

మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి. పాపం వరుసగా ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ ఇలా నాలుగు ప్లాపులు అందుకుని రేసులో వెనుకపడ్డాడు. మరోపక్క కుర్ర హీరోలందరూ దూసుకుపోతుంటే.. రవితేజ లాంటి సూపర్ క్రేజ్ ఉన్న హీరో తన సినిమాలతో 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోతున్నాడు. కాబట్టి ఈ సమ్మర్ కి కచ్చితంగా ‘క్రాక్’ తో హిట్టు కొట్టాల్సింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది వచ్చిన ‘డిస్కో రాజా’ చిత్రం ముందుగా వేరే హీరో దగ్గరికి వెళ్ళిందట. ఆ హీరో మరెవరో కాదు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

Allu Arjun Rejected Ravi Teja Accepted But Failed at Box-Office1

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా టైంలోనే దర్శకుడు వి.ఐ.ఆనంద్ ‘డిస్కో రాజా’ కథని బన్నీకి చెప్పాడట. మొదట్లో ఇంట్రెస్ట్ చూపించిన బన్నీ ఆ తరువాత.. తన తమ్మడు శిరీష్ తో వి.ఐ.ఆనంద్ రూపొందించిన ‘ఒక్క క్షణం’ ప్లాపవ్వడం.. అటు తరువాత ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం కూడా డిజాస్టర్ అవ్వడంతో… ‘ఆ టైంలో రిస్క్ చేయడం ఎందుకులే’ అని లైట్ తీసుకున్నాడట. అలా అది రవితేజ చేయడం.. అది కాస్త ప్లాపవ్వడం జరిగింది. ఏమైనా రవితేజ నటన మాత్రం ఆ చిత్రంలో సూపర్ అనే చెప్పాలి. అలా బన్నీ రిజెక్ట్ చేసిన కథ చేసి రవితేజ మరో ప్లాప్ ను మూటకట్టుకున్నాడని తెలుస్తుంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bobby Simha
  • #Disco Raja Collections
  • #Disco Raja Movie
  • #Disco Raja Movie Collections

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version